NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Vasudev Rao: వాసుదేవ్ హీరో గా 'సిల్క్ శారీ ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లాంచ్ ! 
    తదుపరి వార్తా కథనం
    Vasudev Rao: వాసుదేవ్ హీరో గా 'సిల్క్ శారీ ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లాంచ్ ! 
    వాసుదేవ్ హీరో గా 'సిల్క్ శారీ ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లాంచ్ !

    Vasudev Rao: వాసుదేవ్ హీరో గా 'సిల్క్ శారీ ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లాంచ్ ! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 16, 2024
    03:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సిల్క్ శారీ' .

    భార్యామణి, మందాకినీ, జానకి కలగనలేదు, రామసీత.. లాంటి పలు సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాసుదేవ్ రావు హీరో గా రీవా చౌదరి, ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా టి . నాగేందర్ స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

    ప్రముఖ ప్రొడ్యూసర్ రాజకందుకూరి చేతుల మీదుగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు.

    ఈ కార్యక్రమంలో మూవీ యూనిట్ అంతా పాల్గొనగా రాజ్ కందుకూరి చిత్రయూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌

    సినిమా

    Prabhas: 'రాజా సాబ్'.. ప్రభాస్-మారుతి కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా  ప్రభాస్
    Naa Saami Ranga: ఏపీ,తెలంగాణలో 'నా సామిరంగ' మొదటి రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?  సినిమా
    Maldives row: మాల్దీవుల్లో సినిమాలు చిత్రీకరించొద్దు: నిర్మాతలకు సినీ కార్మికుల సంఘం విజ్ఞప్తి  మాల్దీవులు
    Harilo Ranga Hari: పవన్ సాదినేని దర్శకత్వంలో హరిలో రంగ హరి  నెట్ ఫ్లిక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025