NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మ్యూజిక్ స్కూల్ ఓటీటీ రిలీజ్: శ్రియా శరణ్ నటించిన సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే? 
    తదుపరి వార్తా కథనం
    మ్యూజిక్ స్కూల్ ఓటీటీ రిలీజ్: శ్రియా శరణ్ నటించిన సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే? 
    అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న మ్యూజిక్ స్కూల్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమిఁగ్ అవుతున్న మ్యూజిక్ స్కూల్

    మ్యూజిక్ స్కూల్ ఓటీటీ రిలీజ్: శ్రియా శరణ్ నటించిన సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 11, 2023
    05:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రియా శరణ్, శర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మ్యూజిక్ స్కూల్. యామిని ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమాను పాపారావు బియ్యాల డైరెక్ట్ చేశారు.

    మే నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.

    శ్రియా శరణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 11) సందర్భంగా మ్యూజిక్స్ స్కూల్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

    అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మ్యూజిక్ స్కూల్ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోందని యామిని ఫిలిమ్స్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడి చేసింది.

    Details

    మ్యూజిక్ స్కూల్ కథ ఏంటంటే? 

    పిల్లలకు చదువు తప్ప మరే లోకం ఉండకూడదనే ఆలోచనతో ఉన్న ఒక స్కూలులో మ్యూజిక్ టీచర్ గా శ్రియా శరణ్ పనిచేస్తుంది.

    అదే స్కూల్లో డ్రామా టీచర్ గా శర్మాన్ జోషి పనిచేస్తారు. వీరిద్దరూ కలిసి పిల్లలకు చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ముఖ్యమని ఎలా నిరూపిస్తారనేదే ఈ సినిమా కథ.

    ఇళయరాజా సంగీతమందించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కనిపించారు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేని ఈ సినిమా ఓటీడీలో ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    ఓటిటి

    లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ వచ్చేసింది: ట్రైలర్ కు అట్రాక్షన్ గా నిలుస్తున్న తమన్నా విజయ్ వర్మల రొమాన్స్  ట్రైలర్ టాక్
    మళ్ళీ పెళ్ళి ఓటీటీ రిలీజ్ లో ట్విస్ట్: ఒకేసారి రెండు ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్  తెలుగు సినిమా
    అర్థమయ్యిందా అరుణ్ కుమార్ ట్రైలర్: కార్పోరేటు సిస్టమ్ కు బలైన యువకుడి కథ  ట్రైలర్ టాక్
    మళ్ళీ పెళ్ళి సినిమాకు ఊహించని రెస్పాన్స్: మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూస్  సినిమా

    తెలుగు సినిమా

    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: నవ్వుల వర్షానికి హద్దులు లేవంటూ ఖతర్నాక్ అప్డేట్ ఇచ్చేసారు  మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
    ఖుషి ట్విట్టర్ రివ్యూ: విజయ్ దేవరకొండ ఈసారి హిట్టు కొట్టాడా?  ఖుషి
    జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 రిలీజ్ తేదీ ఫిక్స్?  జూనియర్ ఎన్టీఆర్
    ఖుషి సినిమా ఓటీటీ డీల్స్: ఏ ఫ్లాట్ ఫామ్ లో, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  ఖుషి

    సినిమా

    టైగర్ నాగేశ్వరరావు: ఏక్ దమ్ అంటూ మొదటి పాట రిలీజ్ పై అప్డేట్ ఇచ్చేసారు  రవితేజ
    ఖుషి మూవీ రివ్యూ: ప్రేక్షకులను విజయ్ దేవరకొండ ఖుషి చేసాడా?  ఖుషి
    Happy birthday Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ నట ప్రస్థానం సాగిందిలా  పవన్ కళ్యాణ్
    Happy Birthday Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న హిట్టు సినిమాలివే  పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025