NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఇండియన్-2 చిత్రంపై సిద్దార్థ్ కామెంట్స్.. నా కల నెరవేరింది!
    తదుపరి వార్తా కథనం
    ఇండియన్-2 చిత్రంపై సిద్దార్థ్ కామెంట్స్.. నా కల నెరవేరింది!
    హీరో సిద్ధార్థ్

    ఇండియన్-2 చిత్రంపై సిద్దార్థ్ కామెంట్స్.. నా కల నెరవేరింది!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 01, 2023
    12:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సిద్ధార్థ్, కావ్య థాపర్ జంటగా నటించిన టక్కర్ సినిమా జూన్ 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రమోషన్స్ లో ఉన్న సిద్ధార్థ్ తాజాగా భారతీయుడు 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

    ప్రస్తుతం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా భారతీయుడు 2. శంకర్ దర్శకత్వంలో మల్టీటాలెండెడ్ యాక్టర్ కమల్ హసన్ హీరోగా చేస్తున్నాడు.

    గతంలో వచ్చిన 'భారతీయుడు' సంచలన రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో భారతీయుడు 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

    ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ్, బాబీ సింహ, సముద్రఖని ఇంకా పలువురు యాక్టర్స్ నటిస్తున్నారు.

    Details

    భారతీయుడు 2 సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది : సిద్ధార్థ్

    కమల్ హాసన్ అంటే తనకెంతో గౌరవమని, దర్శకుడు శంకర్ తో 20 సంవత్సరాల తర్వాత పనిచేయడం తన అదృష్టమని, కమల్ హాసన్ అంటే తనకు ఎంతో గౌరవమని, ఇలాంటి సినిమాలో నటించాలన్న తన కల నెరవేరిందని హీరో సిద్ధార్థ్ పేర్కొన్నారు.

    భారతీయుడు 2 సినిమాలో సిద్దార్థ్ కమల్ హాసన్ కి మనవడిలా కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నారు.

    ఈ సినిమా షూటింగ్ ను శంకర్ త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే బ్యాక్ టు బ్యాక్ టు షెడ్యూళ్లు చేస్తున్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    టాలీవుడ్

    తాజా

    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి

    సినిమా

    ది కేరళ స్టోరీ సినిమాపై చెలరేగుతున్న వివాదం, నిషేధం విధించాలని డిమాండ్  సినిమా రిలీజ్
    ది కేరళ స్టోరీ: వివాదాల చిత్రానికి IMDBలో టాప్ రేటింగ్  సినిమా
    పొన్నియన్ సెల్వన్ 2: కార్తీ కోసం చెన్నై తరలి వచ్చిన జపాన్ అభిమానులు  తెలుగు సినిమా
    తంగలాన్ సినిమా షూటింగ్ లో గాయపడ్డ విక్రమ్, నిలిచిపోయిన షూటింగ్  తెలుగు సినిమా

    టాలీవుడ్

    ఫలానా అమ్మాయి ప్రేమలో నాగశౌర్య.. కొత్త సినిమా ప్రకటన తెలుగు సినిమా
    అవెంజర్ యాక్టర్ కి యాక్సిడెంట్.. పరిస్థితి విషమం సినిమా రిలీజ్
    ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ.. త్వరలోనే ప్రకటన తెలుగు సినిమా
    నిర్మాత సురేష్ బాబుపై ప్రశంసల వర్షం.. ట్రాఫిక్ క్లియరెన్స్ వీడియో వైరల్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025