
స్కంద: 'కల్ట్ మామా' పాటలో బాలీవుడ్ బ్యూటీతో చిందులేసిన రామ్ పోతినేని
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ పోతినేని, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న స్కంద సినిమా నుండి వినాయక చవితి సందర్భంగా కల్ట్ మామ అనే పాట రిలీజ్ అయింది.
ఈ పాటలో రామ్ పోతినేని, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా కలిసి స్టెప్పులు వేశారు.
'కల్ట్ మామ కల్ట్ మామ నువ్వు కన్ను కొడితే కన్నెల గుండెలు మెల్ట్ మామ..' అంటూ సాగే పాటను అనంత శ్రీరామ్ రచించారు.
థమన్ సంగీతం అందించిన ఈ పాటను హేమచంద్ర, రమ్య బెహరా, మహా కలిసి పాడారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద సినిమా సెప్టెంబర్ 28వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్
Activate Your CULT Mode & Enjoy the Mad Mania of #CultMama ❤️🔥🥁🥁💥
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 18, 2023
Ustaad @ramsayz Explosive Energy & sizzling @UrvashiRautela Rampage🔥🔥
Telugu- https://t.co/D1v1I8ZE9m
Tamil- https://t.co/nIRcgZFELO
Hindi- https://t.co/ghfMmDpwmW
Kannada- https://t.co/MMxOv6MiLM
Malayalam-… pic.twitter.com/jq8IDEjaJb