NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / #SSMB28: టైటిల్ రిలీజ్ కు ట్రైలర్ లెవెల్లో ప్లానింగ్; మరో పోస్టర్ రిలీజ్ 
    తదుపరి వార్తా కథనం
    #SSMB28: టైటిల్ రిలీజ్ కు ట్రైలర్ లెవెల్లో ప్లానింగ్; మరో పోస్టర్ రిలీజ్ 
    #SSMB28 నుండి మరో పోస్టర్ రిలీజ్

    #SSMB28: టైటిల్ రిలీజ్ కు ట్రైలర్ లెవెల్లో ప్లానింగ్; మరో పోస్టర్ రిలీజ్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 29, 2023
    06:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ ని మే 31వ తేదీన ప్రకటించబోతున్నామని రెండు రోజుల క్రితమే తెలియజేసారు.

    మునుపెన్నడూ లేని విధంగా థియేటర్ స్క్రీన్లలో టైటిల్ రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. అయితే టైటిల్ రిలీజ్ వేడుకను ఘనంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకే రోజుకో పోస్టర్ ని వదులుతూ కౌంట్ డౌన్ స్టార్ చేసింది.

    ఈ నేపథ్యంలో ఈరోజు మరో పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్ లో, బరిలోకి దిగేముందు నేలతల్లికి దండం పెడుతున్నట్లుగా మహేష్ బాబు కనిపించాడు.

    మాస్ స్ట్రైక్ మరో రెండు రోజుల్లో వచ్చేస్తుందని, అందరూ రెడీగా ఉండాలని చెబుతున్నారు.

    Details

    గుంటూరు కారం టైటిల్ ని ఫిక్స్ చేయనున్న త్రివిక్రమ్? 

    మహేష్ బాబు కెరీర్లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    పల్నాడు, గుంటూరు ప్రాంతాల నేపథ్యంలో సినిమా ఉంటుందని, గుంటూరు కారం అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట.

    ఒకవేళ గుంటూరు కారం టైటిల్ కన్ఫర్మ్ అయితే, చాలారోజులుగా త్రివిక్రమ్ ఫాలో అవుతున్న సెంటిమెంటును బ్రేక్ చేసినట్లు అవుతుంది.

    తన సినిమాల టైటిల్స్ ని అ అనే అక్షరంతో మొదలయ్యేలా చూసుకుంటాడు త్రివిక్రమ్. మరి త్రివిక్రమ్ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా లేదా అనేది చూడాలి.

    ఈ సినిమాను హారికా అండ్ హాసినీ బ్యానర్ లో ఎస్ రాధాక్రిష్ణ నిర్మిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    మహేష్ బాబు

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    తెలుగు సినిమా

    మేకలను బలిచ్చి ఎన్టీఆర్ పోస్టర్ కు రక్తాభిషేకం: అరెస్ట్ చేసిన పోలీసులు  జూనియర్ ఎన్టీఆర్
    #Thalapathy 68: విజయ్ సినిమాలో ఎన్టీఆర్? పజిల్ ని సాక్ష్యంగా చూపుతున్న అభిమానులు  జూనియర్ ఎన్టీఆర్
    ఐపీఎస్ ఆఫీసర్ తో గొడవ పెట్టుకున్న డింపుల్ హయాతి; కేసు నమోదు  టాలీవుడ్
    భోళాశంకర్: మంచుకొండల్లో రొమాంటిక్ సాంగ్ పూర్తి  చిరంజీవి

    మహేష్ బాబు

    వారసుడు ఇష్యూ మహేష్ బాబు సినిమాకు రిపీట్ కానుందా? సినిమా
    మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ? తెలుగు సినిమా
    SSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు సినిమా
    #SSMB 28 టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుందో క్లారిటీ ఇచ్చేసారు తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025