Page Loader
Oh Bhama Ayyo Rama Song : 'ఓ భామ అయ్యో రామ' టైటిల్ సాంగ్ రిలీజ్

Oh Bhama Ayyo Rama Song : 'ఓ భామ అయ్యో రామ' టైటిల్ సాంగ్ రిలీజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2025
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్న సినిమా 'ఓ భామ అయ్యో రామ'. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మాణంలో, రామ్ గోధల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 'ఓ భామ అయ్యో రామ' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా, తాజాగా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. 'ఎలాగుండే వాడ్నే ఎలాగా అయిపోయానే...' అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్‌ను, రథన్ సంగీత దర్శకత్వంలో శ్రీ హర్ష ఈమని రాయగా, శరత్ సంతోష్ ఆలపించారు. మీరు కూడా ఈ అందమైన పాటను వినేయండి!

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్