NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Sundaram Master: ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి సుందరం మాస్టర్
    తదుపరి వార్తా కథనం
    Sundaram Master: ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి సుందరం మాస్టర్
    ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి సుందరం మాస్టర్

    Sundaram Master: ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి సుందరం మాస్టర్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 26, 2024
    02:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్ష చెముడు తొలిసారిగా కథానాయకుడిగా చేసిన సినిమాగా ద్వారా ఓటీటీ 'సుందరం మాస్టర్' 'ఆహా' ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది.

    ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. సుందరం మాస్టర్ లోని కొన్ని ఎపిసోడ్స్ హాస్యభరితంగా మంచి మార్కులు తెచ్చుకున్నాయి.

    రవితేజ-సుధీర్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి, కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు.

    Details

    ప్రేక్షకులను ఆకట్టుకున్న సుందరం మాస్టర్ 

    అసలు కథ ఏంటంటే.. సుందరం ప్రభుత్వ ఉపాధ్యాయుడు మిర్యాలమెట్ట అనే గ్రామానికి ఇంగ్లీష్ టీచర్ గా వెళతాడు.

    ఆ ఊరికి రాగానే ఆ గ్రామస్తులు ఇంగ్లీషులో మాట్లాడుతారని తెలుసుకుని సుందరం ఆశ్చర్యపోతాడు.

    ఇలాంటి తరుణంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) అతనికి ఒక ఆసక్తికరమైన పని అప్పు చెబుతాడు.

    సుందరం ఆ పని ఎలా పూర్తి చేయగలిగాడు, గ్రామంలో ఉన్న సమయంలో అతను ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటాడు అనేది మిగిలిన కథ.

    ఫిబ్రవరి 23వ తేదీన ఇక్కడి థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఆశించిన స్థాయిలో కాకపోయినా, కొంతవరకూ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహా

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ఆహా

    పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ స్టార్
    అన్ స్టాపబుల్ 2: బాలయ్య షోలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పూనకాలు లోడింగ్ పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్ సెట్లో పవన్ తో పాటు మెగా మేనల్లుడు పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్? ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025