Page Loader
RC16: 'రామ్ చరణ్'తో బుచ్చిబాబు సినిమా అప్పుడే ! 
RC16: 'రామ్ చరణ్'తో బుచ్చిబాబు సినిమా అప్పుడే !

RC16: 'రామ్ చరణ్'తో బుచ్చిబాబు సినిమా అప్పుడే ! 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 15, 2024
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో రామ్ చరణ్ ఓ సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.అదే సమయంలో, బుచ్చి బాబు ప్రస్తుతం ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఈచిత్రంలో కీలక పాత్రలు పోషించడానికి యువ నటులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. శంకర్ సినిమా గేమ్ ఛేంజర్ కంటే చరణ్ చేస్తున్నఈ ప్రాజెక్ట్ ఎక్కువ ఆదరణ పొందుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. చిత్రాన్ని మార్చి మొదటి వారంలో లాంచ్ చేస్తారని,అదే నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని సమాచారం.స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్నఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

RC16 దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్