NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఈవారం సినిమా: ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు 
    తదుపరి వార్తా కథనం
    ఈవారం సినిమా: ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు 
    ఈవారం రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు

    ఈవారం సినిమా: ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 25, 2023
    10:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతీ వారం కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను పలకరిస్తున్నాయి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. ఈ వారం అదిరిపోయే సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం.

    సత్తిగాని రెండెకరాలు:

    ఆహాలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను అభినవ్ దర్శకత్వం వహించారు.

    మే 26వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

    పొన్నియన్ సెల్వన్ 2:

    మణిరత్నం తెరకెక్కించిన అత్యంత భారీ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ రెండవ భాగం, మే 26వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండనుంది.

    Details

    జీ5లో స్ట్రీమింగ్ అవనున్న సల్మాన్ ఖాన్ సినిమా 

    పొన్నియన్ సెల్వన్ 2 సినిమాను ప్రస్తుతం డబ్బులు కట్టి ఈ సినిమాను చూడాల్సి ఉంటుంది. జూన్ 2వ తేదీ నుండి ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్స్ అందరూ ఉచితంగా చూడవచ్చు.

    కిసీ కా భాయ్ కిసీ కా జాన్:

    సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం, రంజాన్ సందర్భంగా థియేటర్లలో రిలీజై నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. మే 26నుండి జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.

    విడుదల:

    తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన పోలీస్ డ్రామా విడుదల, ఆల్రెడీ జీ5 లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    తెలుగు సినిమా
    అమెజాన్‌

    తాజా

    Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఆపరేషన్‌ సిందూర్‌
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్
    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా
    Gold Price:బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే బంగారం

    ఓటిటి

    ఓటీటీ: యాంగర్ టేల్స్ రివ్యూ హాట్ స్టార్
    రానా దగ్గుబాటి, వెంకటేష్ నటించిన రానా నాయుడు రివ్యూ సినిమా
    ఆస్కార్ అవార్డ్స్: అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది ఆస్కార్ అవార్డ్స్
    ఈ వారం ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదా? ఈ లిస్ట్ చూడండి ప్రైమ్

    తెలుగు సినిమా

    సూపర్ స్టార్ రజనీకాంత్ లాస్ట్ సినిమా అదేనంటూ దర్శకుడు మిస్కిన్ కామెంట్స్  సినిమా
    పవన్ అభిమానులకు క్రేజీ న్యూస్, ఓజీ నుండి అప్డేట్ వచ్చేసింది  పవన్ కళ్యాణ్
    పుష్ప 2 ద రూల్: ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న భన్వర్ సింగ్ షెకావత్;  ఫాహద్ ఫాజిల్ ఫోటో రిలీజ్ అల్లు అర్జున్
    వంద కోట్లు కొల్లగొట్టిన విరూపాక్ష: ఈ ఏడాది నాలుగవ సినిమాగా రికార్డు  సాయి ధరమ్ తేజ్

    అమెజాన్‌

    18,000 పైగా తగ్గింపుతో అమెజాన్ లో ASUS Vivobook 14 ల్యాప్ టాప్
    అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత భారతదేశం
    ఈ సామ్ సంగ్ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ లో 75% తగ్గింపు, త్వరపడండి ధర
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025