Page Loader
Telugu OTT Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే 
Telugu OTT Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే

Telugu OTT Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే 

వ్రాసిన వారు Stalin
Nov 13, 2023
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

నవంబరు మూడో వారంలో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం అలరించేందుకు సిద్ధమైన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 'మంగళవారం' అజయ్‌ భూపతి దర్శకత్వంలో పాయల్‌ రాజ్‌పూత్‌, అజ్మల్‌ అమిర్‌ ప్రధాన పాత్రల్లో రూపొందించిన సినిమా 'మంగళవారం'. ఈ సినిమా నవంబరు 17న విడుదల కానుంది. 'మై నేమ్‌ ఈజ్‌ శృతి' హన్సిక టైటిల్‌ పాత్రలో నటించిన సినిమా 'మై నేమ్‌ ఈజ్‌ శృతి'. నవంబర్ 17న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. 'సైడ్‌ బి' కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి కీలక పాత్రలో నటించిన సినిమా 'సప్త సాగరాలు దాటి సైడ్‌-ఎ'. నవంబర్‌ 17న ఈ సినిమా విడుదల కాబోతోంది.

ఓటీటీ

ఓటీటీలో రిలీజ్ అయ్యేవి ఇవే

డిస్నీ+హాట్‌స్టార్‌ అపూర్వ (హిందీ) నవంబరు 15 చిత్త (తమిళ/తెలుగు) నవంబరు 17 కన్నూర్‌ స్క్వాడ్‌ -నవంబరు 17 నెట్‌ఫ్లిక్స్‌ హౌటూ బికమ్‌ ఏ మాబ్‌ బాస్‌ -నవంబరు 14 ది క్రౌన్‌ - నవంబరు 16 బెస్ట్‌ క్రిస్మస్‌ ఎవర్‌ - నవంబరు 16 ది డాడ్స్‌ - నవంబరు 17 బిలీవర్‌2 - నవంబరు 17 సుఖీ - నవంబరు 17 ది రైల్వేమెన్‌ - నవంబరు 18 అమెజాన్‌ ప్రైమ్‌ ట్విన్‌ లవ్‌ (హాలీవుడ్‌) నవంబరు 17 బుక్‌ మై షో రాంగ్‌ ప్లేస్‌ (హాలీవుడ్)నవంబరు 12 జియో సినిమా ది ఫ్లాష్‌ (తెలుగు) నవంబరు 15