NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Raksha Bandhan: అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుకొచ్చే వెండితెర స్వరాలు ఇవే
    తదుపరి వార్తా కథనం
    Raksha Bandhan: అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుకొచ్చే వెండితెర స్వరాలు ఇవే
    అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుకొచ్చే వెండితెర స్వరాలు ఇవే

    Raksha Bandhan: అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుకొచ్చే వెండితెర స్వరాలు ఇవే

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 18, 2024
    04:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అన్నాచెల్లుళ్లు మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. దీనినే రాఖీ పండుగ, లేదా రాఖీ పౌర్ణమి అంటారు.

    రాఖీ అనగా రక్షణ బంధం అనేది అర్థం. రాఖీ.. నీకు తోడబుట్టిన వాడిగా నేను ఎప్పుడూ నీకు రక్షణగా ఉంటానని అక్కా చెల్లెలకు తెలియజేస్తుంది.

    అందుకే రాఖీ పండగ అందరికీ చాలా ప్రత్యేకమైనది.

    రాఖీ పండగ రోజున మీరు మీ సోదరుడికి, సోదరికి దూరంగా ఉన్నట్లయితే తెలుగు సినిమాలోని ఈ పాటల ద్వారా మీ అనుబంధాన్ని గుర్తు చేసుకోండి.

    Details

    సోదర సోదరీమణుల అనుబంధాన్ని గుర్తు చేసే పాటలు 

    అందాల పసిపాప

    చిట్టి చెల్లెలు సినిమాలోని, అందాల పసిపాప.. అన్నయ్యకు కనుపాప, బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే అనే పాట అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధం ఎలాంటిదో గుర్తుచేస్తుంది.

    ఈ పాట వీడియో చూస్తున్నప్పుడు మీకు మీ సోదరుడు, సోదరి కచ్చితంగా గుర్తొస్తారు.

    అన్నయ్య అన్నావంటే ఎదురవనా

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమాలోని 'అన్నయ్యా అన్నావంటే ఎదురవనా' పాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    అమ్మలో మొదటి సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే అనే పదాలు ఇప్పటికీ మనసుకు హత్తుకుంటాయి.

    Details

    అన్నా చెల్లెలి అనుబంధంపై జానపద గేయం 

    అన్నా చెల్లెలి అనుబంధం

    గోరింటాకు సినిమాలో రాజశేఖర్, మీరాజాస్మిన్ అన్నాచెల్లెలిగా కనిపించారు.

    ఈ సినిమాలోని అన్నా చెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం అనే పాట హృదయాన్ని తాకుతుంది.

    రాఖీ పండగ రోజున ఈ పాటను ఒకసారి వింటే కచ్చితంగా చెల్లులు గుర్తుకొస్తుంది.

    మరుమల్లి జాబిల్లి

    బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహా సినిమాలోని మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి అనే పాట మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

    రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ

    అన్నాచెల్లెలి అనుబంధం మీద జానపద గేయాలు కూడా ఉన్నాయి.

    అందులో రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండగ, దూరదేశం పోయిన మా అన్న చంద్రుడా అంటూ సాగే పాట అన్నా చెల్లెల మధ్య అనుబంధాన్ని బాగా చూపిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాఖీ పండగ
    సినిమా

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    రాఖీ పండగ

    రాఖీ పండగ: మీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు పండగలో వస్తున్న ఈ మార్పులు గమనించారా?  జీవనశైలి
    రాశిని బట్టి రాఖీ పండగ రోజు ఇవ్వాల్సిన బహుమతులు  జీవనశైలి
    రాఖీ పండగ: ఇంట్లో ఆడే ఆటలతో పండగను మరింత ఉత్సాహంగా మార్చేయండి  పండగ
    రాఖీ పండగ: ముహూర్తం, తెలుసుకోవాల్సిన విషయాలు, రాఖీ కట్టడానికి సరైన సమయాలు  పండగ

    సినిమా

    Jai Hanuman-Cinema: జై హనుమాన్ పోస్టర్...అభిమానులకు గూస్​ బంప్సే హను-మాన్
    Tillu square-Ott-Net Flix: నెట్ ఫ్లిక్స్ లో టిల్లు స్క్వేర్ ....ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ ఓటిటి
    Thangaalan First Gilmpse Relaese: చియాన్ విక్రమ్...తంగాలన్ గ్లింప్స్..రైజింగ్ గూజ్ బంప్స్ తంగలాన్
    Karthikeya-Bhaje Vayuvegam-Teaser Release: కార్తికేయ హీరోగా భజే వాయు వేగం...టీజర్ రిలీజ్ చేసిన చిరు చిరంజీవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025