NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఓటీటీ: ఈ వారం ఇంట్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు
    తదుపరి వార్తా కథనం
    ఓటీటీ: ఈ వారం ఇంట్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు
    ఓటీటీ లో విడుదలవుతున్న కంటెంట్

    ఓటీటీ: ఈ వారం ఇంట్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 06, 2023
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ వారంలో ఓటీటీలో మంచి కంటెంట్ విడుదల అవుతోంది. సినిమాలతో పాటు సిరీస్ లు కూడా రానున్నాయి. అవేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

    రానా నాయుడు:

    వెంకటేష్, రానా ప్రధానా పాత్రల్లో నటించిన ఈ సిరీస్, నెట్ ఫ్లిక్స్ లో మార్చ్ 10వ తేదీ నుండి అందుబాటులోకి వస్తుంది. ఈ సిరీస్ లో వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా కనిపించారు.

    యాంగర్ టేల్స్:

    యాక్టర్ సుహాస్ నిర్మాతగా మారి రూపొందించిన వెబ్ సిరీస్ ఇది. ప్రభల తిలక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో బిందు మాధవి, మడోన్నా సెబాస్టియన్, వెంకటేష్ మహా, సుహాస్ నటించారు. మార్చ్ 9వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉండనుంది.

    ఓటీటీ

    రన్ బేబీ రన్ సహా బ్యాడ్ ట్రిప్ తెలుగు చిత్రాలు

    బ్యాడ్ ట్రిప్:

    యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్ లో చైతన్య క్రిష్ణ, రవి వర్మ, అద్రికా శర్మ, అర్చనా వేద, ప్రాచీ థాకర్ నటించారు. మార్చ్ 10వ తేదీ నుండి సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

    రన్ బేబీ రన్:

    ఆర్ జే బాలాజీ, ఐశ్వర్య రాజేష్ నటించిన రన్ బేబీ రన్ మూవీ, తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉండనుంది.

    హ్యాపీ ఫ్యామిలీ కండీషన్స్ అప్లై:

    అమెజాన్ ప్రైమ్ లో మార్చ్ 10 నుండి అందుబాటులో ఉండే ఈ సిరీస్, సాంప్రదాయాల గురించి ఉండనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి

    తాజా

    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా

    ఓటిటి

    వ్యాపారాలు ఉన్నత స్థితికి చేరుకుంటే... వచ్చే ఏడాది భారీ నియమకాలు ప్రైమ్
    సంక్రాంతి బరిలో థియేటర్లలో తెలుగు సినిమాలు మాత్రమే సినిమా
    తెలుగు సినీ పరిశ్రమకు కలిసొచ్చిన 2022: ఈ సంవత్సరం టాప్ మూవీస్ ఇవే సోనీ లివ్
    ట్రంప్ కు ఎదురుదెబ్బ... మద్దతుగా US ప్యానల్ ప్రైమ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025