NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 
    తదుపరి వార్తా కథనం
    upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 
    ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు

    upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 

    వ్రాసిన వారు Stalin
    May 20, 2024
    04:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతీ వారంలాగే బాక్సాఫీస్‌ వద్ద ఈసారి వేసవికాలం వినోదాల జోరు కొనసాగుతోంది.

    ఈ వారం కూడా బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటిటిలో కూడా పలు చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

    మరి ఈ వారం థియేటర్‌/ఓటిటిలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేయండి.

    ముందుగా ఏ సినిమా ఏఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

    Details 

    డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

    షిన్ చాన్ సీజన్ 16 కిడ్స్ (యానిమేషన్ వెబ్ సిరీస్)- మే 20

    డోరామ్యాన్ సీజన్ 19 కిడ్స్ (యానిమేటెడ్ వెబ్ సిరీస్)- మే 20

    మార్వెల్ స్టూడియోస్: అసెంబుల్డ్: ది మేకింగ్ ఆఫ్ ఎక్స్‌మెన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 22

    పాలైన్ (జర్మన్ మూవీ)- మే 22

    ది కర్దాషియన్స్ 5వ సీజన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 23

    ది బీచ్ బాయ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 24

    ఆడు జీవితం ది గోట్ లైఫ్ (మలయాళ చిత్రం)- మే 26 (ప్రచారంలో ఉన్న తేది)

    రోలాండ్ గారోస్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ మూవీ)- మే 26

    Details 

    నెట్ ఫ్లిక్స్

    ది ఫస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్ - మే 22

    ఇల్లూజన్స్ ఫర్ సేల్ (డాక్యుమెంటరీ సినిమా)- మే 23

    గారోడెన్న్ ది వే ఆఫ్ ది లోన్ ఉల్ఫ్ (యానిమేషన్)- మే 23

    ఇన్ గుడ్ హ్యాండ్స్ 2 (ఇంగ్లీష్ సినిమా)- మే 23

    ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 23

    అట్లాస్ (సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)- మే 24

    ముల్లిగన్ పార్ట్ 2 (యానిమేషన్ సిట్ కామ్)- మే 24

    క్రూ ( హిందీ సినిమా) - మే 24 మై ఓని గర్ల్ (యానిమేషన్ సినిమా)- మే 26

    Details 

    అమెజాన్ ప్రైమ్

    ది వన్ పర్సెంట్ క్లబ్ సీజన్ 1- (వెబ్ సిరీస్)-మే 23

    ది బ్లూ ఎంజెల్స్ (డాక్యుమెంటరీ మూవీ)-మే 23

    డీఓఎం సీజన్ 2 (వెబ్ సిరీస్)-మే 24

    బాంబ్‌సెల్- మే 25

    ది టెస్ట్ 3 ( వెబ్ సిరీస్ ) -మే 24 రత్నం - మే 24

    ఆహా

    ప్రసన్నవదనం - మే 24

    జియో సినిమా

    ఆక్వామెన్ -2 ( తెలుగు) - మే 21

    డ్యూన్2 ( హాలీవుడ్ ) - మే 21

    లయన్స్ గేట్ ప్లే

    వాంటెడ్ మాన్ ( హాలీవుడ్) - మే 24

    యాపిల్ టీవీ ప్లస్

    ట్రయింగ్ 4 ( వెబ్ సిరీస్ ) - మే 22

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    సినిమా

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    ఓటిటి

    Tollywood: ఒక్కరోజే ఓటీటీల్లోకి 18 సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..? టాలీవుడ్
    Telugu OTT Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే  సినిమా రిలీజ్
    Vikram: విక్రమ్ మూవీ 'ధృవ నక్షత్రం' డిజిటల్ హక్కులను ఏ ఓటీటీ సంస్థ దక్కించుకున్నదంటే!  చియాన్ విక్రమ్
    '800' OTT : ఓటీటీలోకి మురళీధరన్ బయోపిక్ - ఎందులో స్ట్రీమింగ్ అంటే!  సినిమా

    సినిమా

    Sundaram Master review: సుందరం మాస్టర్ .. అద్భుతం చేస్తాడని ఆశిస్తున్న అందరిని నిరాశపరిచాడు సినిమా
    Saripodhaa Sanivaaram: 'సరిపోదా శనివారం' గ్లింప్స్ రిలీజ్.. ఎస్‌జే సూర్య వాయిస్ వైరల్‌  నాని
    Bhimaa: 'కరుణే చూపని బ్రహ్మరాక్షసుడు'.. గోపీచంద్ 'భీమా' ట్రైలర్ అదుర్స్ గోపీచంద్
    Ashish3: ఆశిష్,వైష్ణవి చైతన్య హారర్ థ్రిల్లర్ మూవీకి 'లవ్ మీ'టైటిల్ ఖరారు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025