NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / తెలుగు సినిమాలో స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు 
    తదుపరి వార్తా కథనం
    తెలుగు సినిమాలో స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు 
    బాక్సాఫీసు వద్ద సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరోలు

    తెలుగు సినిమాలో స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 16, 2023
    10:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ మధ్య కాలంలో నెపోటిజం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. బాలీవుడ్ లో అయితే మరీనూ. బంధుప్రీతి అనేది ప్రతీ ఇండస్ట్రీలో సహజంగా కనిపిస్తూ ఉంటుంది.

    సినిమా ఇండస్ట్రీ, గ్లామర్ గా ఉంటుంది కాబట్టి ఇందులోని ప్రతీ అంశంపై జనాలకు ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం నెపోటిజంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల గురించి మాట్లాడుకుందాం.

    అఖిల్ అక్కినేని:

    అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్, తన మొదటి సినిమాతో సరైన గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. ఆ తర్వాత రిలీజైన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

    మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ మాత్రమే ఓ మోస్తారుగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఏజెంట్ సినిమాతో ఏప్రిల్ 28న వస్తున్నాడు.

    Details

    హిట్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ కిడ్స్ 

    ఆది సాయి కుమార్:

    నటుడు సాయి కుమార్ వారసుడిగా ప్రేమ కావాలి సినిమాతో పరిచయమైన ఆది, పర్వాలేదు అనిపించుకున్నాడు. కానీ ఆ తర్వాతే సరైన హిట్ ఒక్కటీ రాలేదు.

    2022లో ఆది నుండి చాలా సినిమాలు వచ్చాయి కానీ బాక్సాఫీసు దగ్గర ఏదీ సరిన ఫలితాన్ని అందుకోలేదు. తాజాగా పులి మేక అనే వెబ్ సిరీస్ లో నటించాడు.

    అల్లు శిరీష్:

    అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్ కు సరైన హిట్ పడలేదు. మొదటి సినిమా గౌరవం, బాక్సాఫీసు వద్ద అంతగా ప్రభావం చూపలేకపోయింది.

    శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షసివో సినిమాలతో ఫర్వాలేదు అనిపించుకున్నాడు శిరీష్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలుగు సినిమా

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి పుష్ప 2
    అల్లు అర్జున్ బర్త్ డే: సినిమా ఫెయిలైనా అల్లు అర్జున్ ఫెయిల్ కాని అద్భుతమైన సినిమాలు సినిమా
    ఏజెంట్ ప్రమోషన్లు మొదలు: అఖిల్ బర్త్ డే సందర్భంగా క్రీజీ పోస్టర్ విడుదల సినిమా రిలీజ్
    #VT13: యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తయ్యాయంటున్న వరుణ్ తేజ్ సినిమా

    సినిమా

    ఎన్టీఆర్ 30: కొరటాల ఆశలకు నీళ్ళు, విలన్ గా ఒప్పుకోని బాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ 30
    సమంత ఖాతాలో మరో మూవీ, ఈ సారి దళపతి విజయ్ సరసన? సమంత రుతు ప్రభు
    పదిరోజుల పాటు హైదరాబాద్ లోనే ప్రభాస్: ఈసారి మారుతికి ఛాన్స్ ప్రభాస్
    శోభిత తో నాగచైతన్య సహజీవనంపై కామెంట్ చేసినట్లుగా వచ్చిన వార్తలను ఖండించిన సమంత సమంత రుతు ప్రభు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025