
Nikhil : తండ్రి అయిన హీరో నిఖిల్.. కొడుకును ముద్దాడుతున్న ఫొటో వైరల్..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి అయ్యాడు. ఆయన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నిఖిల్ భార్య పల్లవి సీమంతం వేడుక ఇటీవలే జరిగింది. ఈ ఫొటోలను నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
2020లో నిఖిల్ కు పల్లవితో వివాహం అయింది. వీరిది ప్రేమ పెళ్లి.
పండండి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరో నిఖిల్ దంపతులలకు సోషల్ మిడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
టాలీవుడ్ ప్రముఖులు వీరికి అభినందలను తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. అభిమానులు కూడా శుభాకాంక్షులు చెబుతున్నారు.
నిఖిల్ ప్రస్తుతం మూడు సినిమాలో బిజీగా ఉన్నారు.
స్వయంభు, ది ఇండియా హౌస్, కార్తికేయ-3 సినిమాల్లో నటిస్తున్నాడు
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న ఫొటో
Hero @actor_Nikhil and his wife Pallavi are now blessed with a BABY BOY❤️
— Vamsi Kaka (@vamsikaka) February 21, 2024
Warmest congratulations to the glowing couple on this delightful addition to their family ✨ pic.twitter.com/AHH9N5quii