NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఉగ్రం ట్రైలర్: మిస్సింగ్ కేసులను ఛేధించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్ 
    తదుపరి వార్తా కథనం
    ఉగ్రం ట్రైలర్: మిస్సింగ్ కేసులను ఛేధించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్ 

    ఉగ్రం ట్రైలర్: మిస్సింగ్ కేసులను ఛేధించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 21, 2023
    07:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నాంది సినిమా నుండి అల్లరి నరేష్ తన కొత్త ప్రయాణానికి నాంది పలికాడు. నాంది తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సామాజిక చిత్రాన్ని తీసుకొచ్చాడు.

    ఇప్పుడు మరోసారి అదే పంథాలో సరికొత్త అవతారంలో దర్శనమిస్తూ, ఉగ్రం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు.

    నాంది దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్, ఇంతకుముందే విడుదలైంది.

    ట్రైలర్ ఎలా ఉందంటే:

    ఉగ్రం ట్రైలర్ లో ఉగ్రరూపంగా కనిపించాడు అల్లరి నరేష్. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టాడు. మిస్సింగ్ కేసులను ఛేధించే పోలీసాఫీసర్ గా అల్లరి నరేష్ కనిపించాడు.

    నరేష్ లోని అల్లరి ఏ కోశాన కూడా ఈ ట్రైలర్ లో కనిపించదు.

    Details

    మాస్ హీరోగా అల్లరి నరేష్ 

    మిస్సింగ్ కేసుల్లో తన భార్యా బిడ్డలు కూడా ఉన్నారంటూ ట్రైలర్ లో నరేష్ పాత్ర చెబుతుంది. అలాగే నరేష్ పాత్రకు ఏదో మెడికల్ ప్రాబ్లం ఉంటుందని చూపించారు.

    తన సమస్యలను దాటుకుని అసలు సమస్యను ఎలా పరిష్కరించాడనేది సినిమాలో చూపించబోతున్నారని ట్రైలర్ లో తెలిసిపోయింది.

    ఉగ్రం సినిమాతో అల్లరి నరేష్ లోని మాస్ యాంగిల్ కూడా బయటకు వచ్చేస్తుందని ట్రైలర్ లో కనిపించింది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాను సాహు గారపాటి, హరిష్ పెద్ది నిర్మిస్తున్నారు.

    శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్ణా నటిస్తోంది. మే 5వ తేదీన విడుదల అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    ట్రైలర్ టాక్

    తాజా

    Andhra pradesh: 31 ప్రాజెక్టులకు సామర్థ్యానికి మించిన వరద.. డ్యాం భద్రతా అథారిటీ సిఫారసుల మేరకు అధ్యయనం ఆంధ్రప్రదేశ్
    Guntur: మిద్దె తోటల పెంపకంలో గుంటూరు వాసుల ఆసక్తి.. నగర కాంక్రీటు జంగిల్‌కు పచ్చందాలు గుంటూరు జిల్లా
    Preity Zinta: టెస్టులకు విరాట్ రిటైర్మెంట్.. స్పందించిన బాలీవుడ్‌ బ్యూటీ ప్రీతి జింటా బాలీవుడ్
    Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. రెండో స్థానానికి స్మృతి మంధాన స్మృతి మంధాన

    తెలుగు సినిమా

    రిలీజ్ కు రెడీ అవుతున్న కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా, షూటింగ్ పై తాజా అప్డేట్ సినిమా
    ఉస్తాద్ టీజర్: భయాన్ని ఎదిరించి గాల్లో ఎగిరిన యువకుడి కథ  టీజర్
    జపాన్ లో తెలుగు హీరోలా హవా: టాప్ లో రామ్ చరణ్, ప్రభాస్  సినిమా
    పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ప్రైజ్: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ లుక్  పవన్ కళ్యాణ్

    ట్రైలర్ టాక్

    బుట్టబొమ్మ ట్రైలర్ టాక్: మలుపులతో కూడిన ప్రేమకథ తెలుగు సినిమా
    భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్: తెలుగులో మరో డిటెక్టివ్ మూవీ తెలుగు సినిమా
    దసరా టీజర్: ఒంటికి మట్టి, చేతికి సీసా, నోట్లో బీడీతో నాని విశ్వరూపం తెలుగు సినిమా
    వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ టాక్: ఫోన్ నంబర్ నైబర్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025