తదుపరి వార్తా కథనం

Masthu Shades Unnai Ra: 'మస్తు షేడ్స్ ఉన్నయ్ రా' కోసం మెగా ప్రిన్స్
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 19, 2024
02:18 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హాస్యనటుడు అభినవ్ గోమతం తనదైన హాస్య శైలికి ప్రసిద్ధి చెందాడు. ఓటిటిలో,అభినవ్ గోమతం నటించిన 'సేవ్ ది టైగర్స్'వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
ఇప్పుడు'మస్తు షేడ్స్ ఉన్నై రా'అనే ఎంటర్‌టైనర్ మూవీలో లీడ్ రోల్ లో నటించనున్నాడు.
ఈ టైటిల్,మీమ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది.వైశాలి రాజ్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి తిరుపతి రావు దర్శకత్వం వహించారు.
తాజా అప్‌డేట్ ప్రకారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండవ సింగిల్'చిన్ని జీవితమే'ను రేపు విడుదల చేస్తారని మేకర్స్ వెల్లడించారు. అయితే ఏ టైములో విడుదల అవుతుందన్న సమాచారం లేదు.
భవానీ కాసుల, ఆరెం రెడ్డి, ప్రశాంత్ వి నిర్మించిన ఈ చిత్రానికి సంజీవ్ టి,శామ్యూల్ aby సంగీత దర్శకులు