NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Masthu Shades Unnai Ra: అభినవ్ గోమతం 'మస్తు షేడ్స్ ఉన్నయ్ రా' ఫస్ట్ లుక్ విడుదల 
    తదుపరి వార్తా కథనం
    Masthu Shades Unnai Ra: అభినవ్ గోమతం 'మస్తు షేడ్స్ ఉన్నయ్ రా' ఫస్ట్ లుక్ విడుదల 
    అభినవ్ గోమతం 'మస్తు షేడ్స్ ఉన్నయ్ రా' ఫస్ట్ లుక్ విడుదల

    Masthu Shades Unnai Ra: అభినవ్ గోమతం 'మస్తు షేడ్స్ ఉన్నయ్ రా' ఫస్ట్ లుక్ విడుదల 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 30, 2024
    12:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ నటుడు అభినవ్ గోమతం తనదైన హాస్య శైలికి ప్రసిద్ధి చెందాడు. ఓటిటిలో, అభినవ్ గోమతం నటించిన 'సేవ్ ది టైగర్స్', వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

    ఇప్పుడు 'మస్తు షేడ్స్ ఉన్నై రా' అనే ఎంటర్‌టైనర్ మూవీలో లీడ్ రోల్ లో నటించనున్నాడు.ఈ టైటిల్, మీమ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది.ఈ చిత్రంలో వైశాలి రాజ్ కథానాయికగా నటిస్తున్నారు.

    కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకంపై భవానీ కాసుల, ఆరెంరెడ్డి, ప్రశాంత్ వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

    Details 

    ఫిబ్రవరి 23న రానున్న'మస్తు షేడ్స్ ఉన్నావ్ రా'

    ఈరోజు మేకర్స్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. అభినవ్ గోమతం, వైశాలి రాజ్‌లతో కూడిన కూల్,రిఫ్రెష్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేస్తూ, మేకర్స్ సినిమా విడుదల తేదీని కూడా ఆవిష్కరించారు.

    మీ అందరి కోసం ఒక రిఫ్రెష్,బ్రీజీ ఎక్స్పీరియన్స్ వేచి ఉంది. ఇదిగో #MasthuShadesUnnaiRa మొదటి షేడ్ ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలవుతోందని అంటూ రాసుకొచ్చారు.

    ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందని మేకర్స్ తెలిపారు.

    త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. 'మస్తు షేడ్స్ ఉన్నావ్ రా' ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల కానుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అభినవ్ గోమతం చేసిన ట్వీట్ 

    Here we go. First poster of “Masthu Shades Unnai Ra”
    I promise you the when u come to theatres and watch this movie. You will have seen a content movie.
    Kindly retweet and spread the look.
    Thankyou all for your love already
    Releasing on Feb 23rd. Save the date.… pic.twitter.com/a6eiirQcR1

    — Abhinav Gomatam (@AbhinavGomatam) January 29, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫస్ట్ లుక్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ఫస్ట్ లుక్

    టైగర్ నాగేశ్వర్ రావు పాన్ ఇండియా ప్లాన్: ఐదుగురు స్టార్స్ వచ్చేస్తున్నారు  తెలుగు సినిమా
    టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్: టైగర్ జోన్ ని పరిచయం చేసిన వెంకటేష్  రవితేజ
    పెదకాపు-1 ఫస్ట్ లుక్: ఆసక్తి రేపుతున్న సామాన్యుడి సంతకం  తెలుగు సినిమా
    అర్థమయ్యిందా అరుణ్ కుమార్ పేరుతో ఆహాలో కొత్త సిరీస్ మొదలు; ఫస్ట్ లుక్ రిలీజ్  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025