NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్, వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది?
    తదుపరి వార్తా కథనం
    పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్, వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది?
    వకీల్ సాబ్ సీక్వెల్ ఉంటుందంటూ వార్తలు

    పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్, వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 10, 2023
    10:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం రిలీజై నిన్నటికి రెండు సంవత్సరాలయ్యింది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు ట్విట్టర్ వేదికగా వకీల్ సాబ్ సినిమా గురించి చర్చ పెట్టుకున్నారు.

    ఈ చర్చలో వకీల్ సాబ్ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ జాయిన్ అయినట్లు సమాచారం. వకీల్ సాబ్ రీ రిలీజ్ మరికొద్ది రోజుల్లో ఉంటుందని దర్శకుడు చెప్పాడని, అలాగే వకీల్ సాబ్ సీక్వెల్ కూడా మొదలవుతుందని దర్శకుడు తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి.

    వకీల్ సాబ్ 2 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, మరికొద్ది రోజుల్లో సినిమా ఉంటుందని వకీల్ సాబ్ దర్శకుడు తెలియజేసినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది.

    పవన్ కళ్యాణ్

    దిల్ రాజు బ్యానర్ లో రూపొందనున్న వకీల్ సాబ్ 2

    వకీల్ సాబ్ కూడా సీక్వెల్ కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

    ఈ మధ్య దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ తో మరో సినిమా ఉంటుందని చెప్పారని, ఆ సినిమా వకీల్ సాబ్ సీక్వెల్ అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

    అదలా ఉంచితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నాడు. ఒకవైపు ఉస్తాద్ భగత్ సింగ్, మరోవైపు సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేస్తున్న సినిమా.. అలాగే సుజిత్ దర్శకత్వంలో ఓజీ కూడా ఉంది.

    మరి ఇన్ని సినిమాల మధ్య వకీల్ సాబ్ సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు షూటింగ్ జరుపుకుంటుందనేది ఆసక్తికరమైన అంశంగా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    పవన్ కళ్యాణ్

    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులు… ఆనందంలో ఆ డైరెక్టర్ టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే టాలీవుడ్

    తెలుగు సినిమా

    దసరా మూవీ: కోస్తాంధ్రలో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న నాని దసరా మూవీ
    బలగం: చిన్న సినిమాకు పెద్ద గౌరవం, రెండు అంతర్జాతీయ అవార్డులు కైవసం సినిమా
    సలార్ సినిమాకు జేమ్స్ బాండ్ ఫీల్స్ ప్రభాస్
    శాకుంతలం ప్రమోషన్లు మొదలు: వీడియో సాంగ్ తో కొత్తలోకంలోకి తీసుకెళ్ళిన గుణశేఖర్ సినిమా

    సినిమా

    శ్రీరామ నవమి కానుకాగా ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్: ట్రోల్స్ కి చెక్ పెట్టేసినట్టే ప్రభాస్
    రామబాణం సినిమాలోంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని రివీల్ చేసిన గోపీచంద్ తెలుగు సినిమా
    అన్నీ మంచి శకునములే సెకండ్ సింగిల్: అదిరిపోయిన మెలోడీ తెలుగు సినిమా
    ఛత్రపతి టీజర్: యాక్షన్ మోడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025