Page Loader
ప్రముఖ నటి వహీదా రెహ్మాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 
ప్రముఖ నటి వహీదా రెహ్మాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

ప్రముఖ నటి వహీదా రెహ్మాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2023
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటి వహీదా రెహ్మాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ప్రముఖ నటి వహీదా రెహ్మాన్ ఎంపికైనట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. భారత చలన చిత్ర పరిశ్రమకు 5 దశాబ్దాలుగా సేవలు అందించినందుకు గాను ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆమె మొదటగా 1955లో తెరకెక్కిన'రోజులు మారాయి'సినిమాతో తెలుగులో తెరంగ్రేట్రం చేశారు. ఆ చిత్రంలోని 'ఏరువాక సాగారో రన్నో..'పాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆటు తర్వాత 1956లో సీఐడీ (CID) చిత్రంతో బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌదవి కా చంద్, సాహెబ్ బీవీ ఔర్ గులాం, గైడ్, సైలెన్స్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన ట్వీట్