NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం: ప్రాణాలు తీసుకున్న కూతురు 
    తదుపరి వార్తా కథనం
    విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం: ప్రాణాలు తీసుకున్న కూతురు 
    ఆత్మహత్య చేసుకున్న విజయ్ ఆంటోనీ కూతురు

    విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం: ప్రాణాలు తీసుకున్న కూతురు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 19, 2023
    10:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు ఆత్మహత్య చేసుకుంది.

    ఈరోజు ఉదయం 3గంటల ప్రాంతంలో బెడ్ మీద నిస్త్రాణగా పడి ఉండటంతో ఆస్పత్రికి తీసుకువెళ్ళారని సమాచారం.

    ఆమె పరిస్థితిని చూసిన వైద్యులు, ప్రాణాలు కోల్పోయిందని కన్ఫామ్ చేసారు. 16సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయి, చెన్నైలో చర్చ్ పార్క్ స్కూల్ లో చదువుకుంటోంది.

    గతకొన్ని రోజులుగా ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన కారణంగానే ప్రాణాలు తీసేసుకుందని అంటున్నారు.

    Details

    బిచ్చగాడు సినిమాతో తెలుగులో పేరు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ 

    కూతురు మరణంతో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయ్ ఆంటోనీ భార్య పేరు ఫాతిమా . వారికి ఇద్దరు కూతుళ్ళు. విజయ్ ఆంటోనీ సినిమాలకు నిర్మాతగా ఫాతిమా ఆంటోనీ వ్యవహరిస్తుంది.

    విజయ్ ఆంటోనీ మొదట్లో సంగీత దర్శకుడిగా అనేక సినిమాలకు పనిచేసారు. ఆయన సంగీతం అందించిన పాటల్లో, నాకు ముకా నాకు ముకా సాంగ్ చాలా ఫేమస్.

    సంగీత దర్శకుడి నుండి హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. అయితే బిచ్చగాడు సినిమాతో హీరోగా విజయ్ ఆంటోనీకి మంచి సక్సెస్ వచ్చింది. అప్పటి నుండి తన సినిమాలను తెలుగులోనూ అనువాదం చేస్తున్నాడు.

    రీసెంట్ గా ఆయన నటించిన హత్య సినిమా థియేటర్లలో విడుదలైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలుగు సినిమా

    పెదకాపు 1 ట్రైలర్: ఫ్యామిలీ సినిమాల దర్శకుడు తీసుకొస్తున్న సోషల్ డ్రామా  ట్రైలర్ టాక్
    డెవిల్: సంయుక్తా మీనన్ పాత్రను పరిచయం చేసిన మేకర్స్  కళ్యాణ్ రామ్
    రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబో ఫిక్స్: అధికారిక ప్రకటన వచ్చేసింది  రజనీకాంత్
    పుష్ప 2 నుండి సాలిడ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఇచ్చేసారు  అల్లు అర్జున్

    సినిమా

    అక్కినేని అమల బర్త్ డే: భరతనాట్యంలో డ్రిగీ పొంది.. నటిగా మారిన అమల కెరీర్ విశేషాలు  తెలుగు సినిమా
    రూల్స్ రంజన్ సినిమా విడుదల వాయిదా.. కొత్త డేట్ ప్రకటించిన మేకర్స్  రూల్స్ రంజన్
    నార్నె నితిన్ నటించిన మ్యాడ్ మూవీ విడుదల వాయిదా.. తేల్చేసిన సాంగ్ ప్రోమో?  మ్యాడ్
    రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ పెళ్ళి ఫిక్స్: పెళ్ళికూతురు ఎవరో తెలుసా?  రానా దగ్గుబాటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025