NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ 
    తదుపరి వార్తా కథనం
    విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ 
    డిసెంబర్ 15న రిలీజ్ కానున్న మెర్రీ క్రిస్మస్

    విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 17, 2023
    02:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమలో విజయ్ సేతుపతి ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

    పాత్ర చిన్నదైనా, పెద్దదైనా తనకు నచ్చితే చేసుకుంటూ పోయే విజయ్ సేతుపతి, తాజాగా బాలీవుడ్ సినిమాలో హీరోగా నటించాడు.

    మెర్రీ క్రిస్మస్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. బద్లాపూర్, అంధాధున్ వంటి చిత్రాల దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన మెర్రీ క్రిస్మస్ సినిమాకు రిలీజ్ డేట్ ప్రకటించారు.

    2023 డిసెంబర్ 15వ తేదీన థియేటర్లలో మెర్రీ క్రిస్మస్ విడుదల కానుందని విజయ్ సేతుపతి వెల్లడి చేసాడు. హిందీతో పాటు తమిళంలోనూ విడుదల అవుతున్న ఈ చిత్రం, ప్రేమకథగా ఉండనుందని సమాచారం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మెర్రీ క్రిస్మస్ రిలీజ్ పై విజయ్ సేతుపతి అప్డేట్ 

    We decided to cut short the wait for the Christmas cheer!#MerryChristmas releasing in theatres near you ON 15th DECEMBER 2023.
     #SriramRaghavan @TipsFilmsInd #MatchboxPictures @RameshTaurani #SanjayRoutray #JayaTaurani #KewalGarg #KatrinaKaif @realradikaa #KavinBabu… pic.twitter.com/dvFNvO2yjE

    — VijaySethupathi (@VijaySethuOffl) July 17, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్
    సినిమా

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    బాలీవుడ్

    ఆస్కార్ అవార్డ్స్: హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునేకు దక్కిన గౌరవం సినిమా
    ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత సినిమా
    5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భారతదేశం
    బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు సినిమా

    సినిమా

    డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు  రామ్ పోతినేని
    LGM మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి చెన్నై చేరుకున్న ధోనీ దంపతులు: లాంచ్ ఎప్పుడంటే?  చెన్నై
    రాజమౌళి మహాభారతంపై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ: ఎప్పుడు మొదలవుతుందంటే?  రాజమౌళి
    ఖుషి సెకండ్ సింగిల్ ప్రోమో: సిద్ శ్రీరామ్ గొంతులోంచి వస్తున్న పాట రిలీజ్ ఎప్పుడంటే?  విజయ్ దేవరకొండ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025