NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Vikram Prabhu: ఆహాలో విక్రమ్ ప్రభు థ్రిల్లర్ 'రైడ్'..తమిళ్ లో సూపర్ హిట్ 
    తదుపరి వార్తా కథనం
    Vikram Prabhu: ఆహాలో విక్రమ్ ప్రభు థ్రిల్లర్ 'రైడ్'..తమిళ్ లో సూపర్ హిట్ 

    Vikram Prabhu: ఆహాలో విక్రమ్ ప్రభు థ్రిల్లర్ 'రైడ్'..తమిళ్ లో సూపర్ హిట్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 19, 2024
    10:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'రైడ్' నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.

    ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన ఆహా, ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు అద్భుతమైన కంటెంట్‌ను అందిస్తున్నది.

    ఈ చిత్రం కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ సూపర్ హిట్ 'టగరు'కి రీమేక్‌గా తెరకెక్కించబడింది.

    కార్తీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, తమిళంలో విడుదలైన తర్వాత సూపర్ హిట్‌గా అయ్యింది.

    ఈ ఎక్సయిటింగ్ థ్రిల్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకర్షించిన 'రైడ్' ఈ రోజు రాత్రి (అక్టోబరు 19)నుంచి భవానీ మీడియా ద్వారా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

    వివరాలు 

    సామ్ సిహెచ్ సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ

    అనంతిక సనిల్‌ కుమార్, రిషి రిత్విక్ వంటి ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సామ్ సిహెచ్ అందించిన సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

    విక్రమ్ ప్రభు మునుపెన్నడూ లేని విధంగా సాలిడ్ యాక్షన్, మైండ్ బ్లోయింగ్ స్టోరీ టెల్లింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే ఈ థ్రిల్లర్‌ను ఈ వీకెండ్‌లో ఆహాలో చూడడం మిస్‌ అవ్వకండి.

    ఫ్యామిలీతో ఈ వీకెండ్ 'రైడ్' చిత్రాన్ని చూస్తూ ఆనందించండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహా
    ఓటిటి

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఆహా

    పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ స్టార్
    అన్ స్టాపబుల్ 2: బాలయ్య షోలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పూనకాలు లోడింగ్ పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్ సెట్లో పవన్ తో పాటు మెగా మేనల్లుడు పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్? ఓటిటి

    ఓటిటి

    Tollywood: ఈవారం విడుదలయ్యే సినిమాలివే.. టాకీసుల్లో,ఓటిటిల్లో రిలీజ్ టాలీవుడ్
    Hi Nanna: భారీ ధరకు 'హాయ్ నాన్న' ఓటీటీ రైట్స్.. త్వరలోనే స్ట్రీమింగ్! హాయ్ నాన్న
    Rana naidu : చరిత్ర సృష్టించిన 'రానా నాయుడు'.. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ టాలీవుడ్
    Keeda Cola Aha : ఆహాలోకి వచ్చేస్తున్న 'కీడా కోలా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ఆహా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025