తదుపరి వార్తా కథనం

Yatra 2: యాత్ర 2 టీజర్ విడుదల..జగన్ పాత్రలో అదరగొట్టిన జీవా
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 05, 2024
01:34 pm
ఈ వార్తాకథనం ఏంటి
2019 ఎన్నికల సమయంలో యాత్ర పేరుతో రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
తాజాగా యాత్ర 2 టీజర్ ని రిలీజ్ చేశారు.యాత్ర 2లో వై ఎస్ జగన్ గా తమిళ నటుడు జీవా నటించారు. ఈ సినిమాలో జగన్ ఏపీ రాజకీయాల్లో ఎదిగిన విధానం,పాద యాత్రని చూపించబోతున్నారు.
ఈ చిత్రంలో నారా చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్,సోనియా గాంధీగా సుజానే బెర్నార్డ్, వైఎస్ భారతిగా కేతకి నారాయణన్ నటిస్తున్నారు.
ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ఖరారు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యాత్ర 2 లో జగన్ పాత్రలో జీవా
రోమాలు నిక్కబొడుచుకున్నాయి ❤️❤️❤️
— MBYSJTrends ™ (@MBYSJTrends) January 5, 2024
మైండ్ బ్లోయింగ్ టీజర్ #Yatra2Teaser pic.twitter.com/C8WATSfU9W