NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో కొత్తగా 5,880 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 6.91శాతం
    తదుపరి వార్తా కథనం
    దేశంలో కొత్తగా 5,880 మందికి కరోనా;  పాజిటివిటీ రేటు 6.91శాతం
    దేశంలో కొత్తగా 5,880 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 6.91శాతం

    దేశంలో కొత్తగా 5,880 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 6.91శాతం

    వ్రాసిన వారు Stalin
    Apr 10, 2023
    10:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో గత 24 గంటల్లో 5,880 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 6.91%గా ఉన్నట్లు వెల్లడించింది.

    తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35,199కి చేరుకున్నట్లు పేర్కొంది.

    వారం వారీ పాజిటివిటీ రేటు 3.67 శాతంగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.

    కరోనా రికవరీ రేటు 98.74 శాతానికి పెరగ్గా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 44,196,318కు చేరినట్లు కేంద్రం చెప్పింది.

    కరోనా

    కరోనాతో కొత్తగా 14మంది మృతి

    గత 24గంటల్లో 14 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 53,09,79కి చేరుకుంది.

    దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు మొత్తం 220,66,23,527 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించబడ్డాయి.

    ఉత్తరప్రదేశ్‌లో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది.

    రాష్ట్రంలో ఆదివారం 319 తాజా కేసులు నమోదయ్యాయి. దీంతో ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్ -19 కేసుల క్రియాశీల సంఖ్య 1,192 గా ఉంది.

    విదేశాల నుంచి దేశానికి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరికీ కోవిడ్ పరీక్షలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం తప్పనిసరి చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కరోనా కొత్త కేసులు
    కోవిడ్
    కరోనా కొత్త మార్గదర్శకాలు
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కరోనా కొత్త కేసులు

    కరోనా ఉద్ధృతి; దేశంలో కొత్తగా 4,435మంది వైరస్; 163 రోజుల్లో ఇదే అత్యధికం ఇండియా లేటెస్ట్ న్యూస్
    ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్ ఇండియా లేటెస్ట్ న్యూస్
    7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్ మన్‌సుఖ్ మాండవీయ
    దేశంలో కొత్తగా 6,155 కొత్త కోవిడ్ కేసులు; 9మరణాలు ఇండియా లేటెస్ట్ న్యూస్

    కోవిడ్

    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ పశ్చిమ బెంగాల్
    షాకింగ్ న్యూస్: దేశంలో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు గుర్తింపు భారతదేశం
    ఓమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.5: అమెరికాను భయపెడుతున్న కరోనా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు కరోనా కొత్త మార్గదర్శకాలు
    భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    కరోనా కొత్త మార్గదర్శకాలు

    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం కోవిడ్
    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి చైనా
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా
    చైనాలో మరో కరోనా వేవ్, కొత్త వేరియంట్ల పుట్టుకపై శాస్త్రవేత్తలు ఏం అన్నారంటే? చైనా

    తాజా వార్తలు

    జనగామలో దారుణం: భార్య ఉరేసుకుందని రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య జనగామ
    అసెంబ్లీ ఎన్నికలు: 'రాహుల్ జీ.. కర్ణాటక సమస్యలపై గొంతు విప్పాలి'; కాంగ్రెస్ శ్రేణుల వేడుకోలు కర్ణాటక
    కెనడాలో మరో దేవాలయంపై హిందూ వ్యతిరేకుల అక్కసు కెనడా
    'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌'తో వైద్య రంగంలో పెను మార్పులు: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025