Page Loader
Ap Inter Exams: మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం
మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం

Ap Inter Exams: మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 06, 2024
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుండి ప్రారంభమవ్వనున్నాయి. ఈ పరీక్షల కోసం ఇంటర్మీడియట్‌ విద్యామండలి పరీక్షల షెడ్యూల్‌ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, పరీక్షలు మార్చి 1 నుండి 20 వరకు నిర్వహిస్తారు. దీనికితోడు, పర్యావరణం, మానవ విలువలు-నైతికత పరీక్షలు ఫిబ్రవరి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే, ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభమవుతాయి.