NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస
    భారతదేశం

    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస

    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 18, 2023, 06:55 pm 0 నిమి చదవండి
    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస
    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస

    సమకాలీన రాజకీయ నాయకులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టాక్ షోకి హాజరైన రాజకీయాలు, సినిమా, స్టూడెంట్ లైఫ్ లాంటి పలు విషయాలపై చంద్రబాబు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో పలు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి, వారి గురించి చెప్పమని స్మిత అడిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురించి నాయుడు మాట్లాడుతూ.. ఆయనకు స్పష్టమైన వ్యూహం ఉందని, దాన్ని బట్టి పనిచేస్తారని చెప్పారు. అంతేకాదు కేటీఆర్ బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ అభినందించారు. చంద్రబాబు చెప్పిన మాటలు విన్న కేటీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    ప్రజలకు సేవ చేయాలనే తపన పవన్‌కు ఉంది: చంద్రబాబు

    జనసేన అధినేత పవన్ కల్యాణ్, తన కుమారుడు లోకేశ్, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై గురించి కూడా చంద్రబాబు చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తపన ఆయనకు ఉందని చెప్పారు. తన కొడుకు లోకేష్ గురించి అడిగినప్పుడు, అతను బాగా చదువుకున్న వ్యక్తి అని, మంచి నడవడిక కలవాడని, ప్రజా జీవితంలో తనను తాను నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉందని వివరించారు. ఇక తన పాత్ర మిత్రుడు రేవంత్ రెడ్డి డేరింగ్ గురించి మాట్లాడుతూ, అతను డేర్ అండ్ డాషింగ్ వ్యక్తి అని, ప్రజల్లో తనను తాను నిరూపించుకోవాల్సిన బాధ్యత తనకు కూడా ఉందని నాయుడు అన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    పవన్ కళ్యాణ్
    చంద్రబాబు నాయుడు
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    పవన్ కళ్యాణ్

    బ్రో సినిమా నుండి మామా అల్లుళ్ళ లుక్ రిలీజ్: అభిమానులకు పూనకాలే  బ్రో
    హరిహర వీరమల్లు సినిమాకు అనుకోని దెబ్బ: షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదం  తెలుగు సినిమా
    పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న తొలిప్రేమ  తెలుగు సినిమా
    మార్కండేయులు పాత్రలో సాయి ధరమ్ తేజ్: బ్రో సినిమా నుండి లుక్ రిలీజ్  బ్రో

    చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్: జీఓ 1ని కొట్టివేసిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్
    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు; 'ఎండ్యూరింగ్ సింబల్' అవార్డును ప్రధానం చేసిన ఏఎస్‌సీఈ తెలంగాణ
    హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్
    హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు హైదరాబాద్
    రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయం : కేటీఆర్ తెలంగాణ

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు  ప్రకాశం జిల్లా
    రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్  కడప
    ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు  ఆంధ్రప్రదేశ్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023