NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్ 
    తదుపరి వార్తా కథనం
    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్ 
    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబాకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్

    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్ 

    వ్రాసిన వారు Stalin
    Apr 12, 2023
    05:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టిడ్కో ఇళ్లపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విసిరిన సెల్ఫీ ఛాలెంజ్‌పై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే కేవలం నాలుగు ఫొటోలను పోస్ట్ చేయడం కాదని వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి హితవు పలికారు.

    వైసీపీ హయాంలో సంక్షేమ పథకాల అమలుపై కుటుంబాలు, గ్రామాలు, జిల్లాల వారీగా సవాల్ విసరాలని చంద్రబాబు నాయుడికి సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు.

    వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ తదితర ఓసీ వర్గాలకు చెందిన అర్హులైన 4,39,068మంది పేద మహిళల ఖాతాల్లోకి రూ.658.6కోట్ల ఆర్థిక సహాయాన్ని బుధవారం సీఎం జగన్ జమచేశారు. అనంతరం మార్కాపురంలో నిర్వహించిన జరిగిన సభలో జగన్ ప్రసంగించారు.

    ఆంధ్రప్రదేశ్

    సెల్ఫీ తీసుకునే నైతిక హక్కు చంద్రబాబుకు ఉందా?: జగన్

    సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వాస్తవాలు ప్రజలకు తెలుసునని జగన్ అన్నారు. చంద్రబాబుతో పాటు, ఆయన మీడియా ఛానెళ్లు నిజాన్ని దాచిపెట్టి అసత్యాన్ని ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

    టీడీపీ హయాంలో ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. తాము 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని, వాటి ముందుకు సెల్ఫీ తీసుకునే నైతిక హక్కు చంద్రబాబుకు ఉందా? అని అడిగారు.

    ఈబీసీ నేస్తం లాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని చెప్పిన జగన్, ఎన్నికల మేనిఫెస్టోలో భాగం కానప్పటికీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. తనది మహిళా స్నేహపూర్వక ప్రభుత్వం కాబట్టి గడిచిన రెండేళ్లలో ఈ పథకం ద్వారా మహిళల ఖాతాల్లో రూ.1,258 కోట్లు జమ చేశామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ముఖ్యమంత్రి
    తాజా వార్తలు

    తాజా

    Shashi Tharoor: చైనా ఎంత కాపాడినా.. టీఆర్‌ఎఫ్‌ను వదిలిపెట్టం: శశిథరూర్‌ శశిథరూర్
    Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత.. పంజాబ్
    Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు! కర్ణాటక
    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్

    ఆంధ్రప్రదేశ్

    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం తెలంగాణ
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్

    ముఖ్యమంత్రి

    దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం జార్ఖండ్
    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ

    తాజా వార్తలు

    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ విశాఖపట్టణం
    కరోనా భయాలు: దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ కోవిడ్
    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్
    ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్; రూ.122.6 కోట్లకు అమ్మకం; గిన్నిస్ రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్/యూఏఈ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025