NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gujarat's Rajkot canopy: రాజ్‌కోట్ విమానాశ్రయంలో కూలిన ఫోర్కోర్టు పందిరి   
    తదుపరి వార్తా కథనం
    Gujarat's Rajkot canopy: రాజ్‌కోట్ విమానాశ్రయంలో కూలిన ఫోర్కోర్టు పందిరి   
    Gujarat's Rajkot canopy: రాజ్‌కోట్ విమానాశ్రయంలో కూలిన ఫోర్కోర్టు పందిరి

    Gujarat's Rajkot canopy: రాజ్‌కోట్ విమానాశ్రయంలో కూలిన ఫోర్కోర్టు పందిరి   

    వ్రాసిన వారు Stalin
    Jun 29, 2024
    03:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణీకుల , విమానాల రాకపోకలకు అంతరాయం తలెత్తింది.

    ఢిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లోని టెర్మినల్ 1 వద్ద ఫోర్కోర్టు పందిరి కూలిపోయిన ఘటన విదితమే

    అది మరవక ముందే మరుసటి రోజున , గుజరాత్‌ లోని రాజ్‌కోట్ విమానాశ్రయం టెర్మినల్ వెలుపల ప్రయాణికుల పికప్ , డ్రాప్ ప్రాంతంలో ఒక పందిరి జూన్ 29, శనివారం నాడు పడిపోయింది.

    రాజ్‌కోట్ విమానాశ్రయం వెలుపల ప్రమాద ప్రాంతంలో ఇప్పటివరకు ఎటువంటి గాయాలు లేదా మరణాలు చోటు చేసుకోలేదు.

    నైరుతి రుతుపవనాలు గుజరాత్‌లోకి ప్రవేశించాయి. దీనితో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

    వివరాలు 

    ఎన్‌డిఆర్‌ఎఫ్ బలగాల మోహరింపు

    మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా కచ్, రాజ్‌కోట్, దేవభూమి ద్వారక, గిర్ సోమనాథ్, భావ్‌నగర్, నర్మదా, వల్సాద్ జిల్లాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్)ని మోహరించారు.

    ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 1లో కార్యకలాపాలు నిలిపివేశారు.

    ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పైకప్పు కూలిన ఒక రోజు తర్వాత రాజ్‌కోట్ విమానాశ్రయం పందిరి కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.

    టెర్మినల్ 1 వద్ద కార్యకలాపాలు తదుపరి నోటీసు జారీ చేసే వరకు నిలిపివేశారు.

    DIAL టెర్మినల్ 1 నుండి వెళ్లాల్సిన అన్ని విమానాల కార్యకలాపాలు టెర్మినల్ 2 , 3కి మార్చారు. టెర్మినల్ 1 ఇండిగో, స్పైస్‌జెట్‌తో సహా దేశీయ విమానాలను నిర్వహిస్తుంది.

    వివరాలు 

    టెర్మినల్ 1 పని చేయదన్న DIAL ప్రతినిధి 

    ఈ పరిస్ధితి పై ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) ప్రతినిధి మాట్లాడారు.

    " ఢిల్లీలో రాత్రిపూట భారీ వర్షాలు , గాలుల కారణంగా, టెర్మినల్ 1 (T1) పాత డిపార్చర్ ఫోర్‌కోర్టు వద్ద ఉన్న పందిరి ఈ ఉదయం 5 గంటలకు పాక్షికంగా కూలిపోయిందని వివరించారు.

    "రాజధానిలో రికార్డు స్థాయిలో వేడిగాలులు వీస్తున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురువడమే ఢిల్లీ విమానాశ్రయం పందిరికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

    ఈ ఘటనలో బాధిత ప్రయాణికులకు వాపసు లేదా ప్రత్యామ్నాయ విమానాలు అందేలా చూసేందుకు వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు కింజరాపు శనివారం తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్
    విమానాశ్రయం

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    గుజరాత్

    Mass suicide in Gujarat: గుజరాత్‌లో ఘోరం.. ఒకే కుటంబంలో ఏడుగురు ఆత్మహత్య ఆత్మహత్య
    Misappropriation of funds: గుజరాత్ పోలీసులకు సహకరించాలని తీస్తా సెతల్వాద్‌,ఆనంద్ ను ఆదేశించిన సుప్రీంకోర్టు   భారతదేశం
    Happy Diwali 2023: దీపావళిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం  దీపావళి
    Gujrat: గుజరాత్ లో కోతులు పేగును చీల్చడంతో బాలుడు మృతి  భారతదేశం

    విమానాశ్రయం

    కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్ ఎయిర్ ఇండియా
    ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి పాకిస్థాన్
    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025