Loading...
Shamshabad: శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. అసలేం జరిగిందంటే!
శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. అసలేం జరిగిందంటే!

Shamshabad: శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. అసలేం జరిగిందంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2026
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పెను ప్రమాదం తప్పింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి చెందిన పవర్‌బ్యాంక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. ఈ ఘటనపై మరింత సమచారం తెలియాల్సి ఉంది

ADVERTISEMENT