Loading...
Parliament Session: నవంబర్ 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. డిసెంబర్ 2న రాజ్యసభ
నవంబర్ 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. డిసెంబర్ 2న రాజ్యసభ

Parliament Session: నవంబర్ 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. డిసెంబర్ 2న రాజ్యసభ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
07:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ ఉభయ సభలు మళ్లీ సమావేశం కానున్నాయి. లోక్‌సభ నవంబర్ 30న తిరిగి ప్రారంభం కానుండగా, రాజ్యసభ డిసెంబర్ 2న సమావేశం కానుంది. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. డిసెంబర్‌లోనే ఉభయ సభల సమావేశాలు ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సమావేశాలు ఎప్పుడు ముగుస్తాయనే దానిపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

ADVERTISEMENT