NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ration Cards: మీ-సేవ ద్వారా కొత్త రేషన్‌కార్డులు.. మార్పులు, చేర్పులకు అవకాశం!
    తదుపరి వార్తా కథనం
    Ration Cards: మీ-సేవ ద్వారా కొత్త రేషన్‌కార్డులు.. మార్పులు, చేర్పులకు అవకాశం!
    మీ-సేవ ద్వారా కొత్త రేషన్‌కార్డులు.. మార్పులు, చేర్పులకు అవకాశం!

    Ration Cards: మీ-సేవ ద్వారా కొత్త రేషన్‌కార్డులు.. మార్పులు, చేర్పులకు అవకాశం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 08, 2025
    08:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నూతన రేషన్‌కార్డుల కోసం అర్హులైన వారు మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

    అదనంగా ఇప్పటికే ఉన్న పాత రేషన్‌కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే అవకాశంతో పాటు, ఇతర మార్పులు, చేర్పులు చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించనుంది.

    ఈ మేరకు శుక్రవారం మీ-సేవ డైరెక్టర్‌కు పౌర సరఫరాల శాఖ అధికారికంగా లేఖ పంపించింది. కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాలని లేఖలో సూచించింది.

    అనర్హుల దరఖాస్తులను, డూప్లికేట్‌ రికార్డులను నివారించేందుకు ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది.

    ఈ నిర్ణయంతో ప్రజలు తమ సమీపంలోని మీ-సేవ కేంద్రాల్లోకి వెళ్లి రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

     Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ స్పోర్ట్స్
    CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్.. ఆపరేషన్‌ సిందూర్‌
    PBKS vs RCB: చాహల్ ఆడతాడా? బ్రార్‌కు ఛాన్స్‌ ఇస్తారా?.. తికమకలో పంజాబ్ కింగ్స్  చాహల్
    Thug Life: 'థగ్ లైఫ్' కర్ణాటకలో విడుదల కాదు..ప్రకటించిన కమల్ హాసన్  కమల్ హాసన్

    తెలంగాణ

    Singer Madhu Priya: పవిత్రమైన ఆలయంలో ఇదేం పని.. వివాదంలో సింగర్ మధు ప్రియ సినిమా
    Grama Sabalu: తెలంగాణలో గ్రామసభలు.. కొత్తగా 47,413 దరఖాస్తులు  ఇండియా
    KRMB: ఏపీ-తెలంగాణ మధ్య పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు : కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్
    Telangana: ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య 11 రేడియల్‌ రోడ్లపై ప్రభుత్వం కసరత్తు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025