LOADING...
PM Modi: దట్టమైన పొగమంచు ప్రభావం.. వెనక్కి మళ్లిన ప్రధాని మోదీ హెలికాప్టర్
దట్టమైన పొగమంచు ప్రభావం.. వెనక్కి మళ్లిన ప్రధాని మోదీ హెలికాప్టర్

PM Modi: దట్టమైన పొగమంచు ప్రభావం.. వెనక్కి మళ్లిన ప్రధాని మోదీ హెలికాప్టర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2025
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లోని తాహెర్‌పుర్‌ పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతా నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. అయితే తాహెర్‌పుర్‌ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంతసేపు తాహెర్‌పుర్‌ గగనతలంలో హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టిన అనంతరం, భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ తిరిగి కోల్‌కతాకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement