ప్రజ్వల్ రేవణ్ణ: వార్తలు
06 Jun 2024
భారతదేశంSexual assault allegations: ప్రజ్వల్ పోలీసు కస్టడీ జూన్ 10 వరకు పొడిగింపు
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు బెయిల్ నిరాకరించింది. ప్రజ్వల్‌కు మరో నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించారు.