NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ముంబై: జీవిత భాగస్వామిని ముక్కలుగా నరికి, శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడు 
    తదుపరి వార్తా కథనం
    ముంబై: జీవిత భాగస్వామిని ముక్కలుగా నరికి, శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడు 
    ముంబై: జీవిత భాగస్వామిని ముక్కలుగా నరికి, శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడు

    ముంబై: జీవిత భాగస్వామిని ముక్కలుగా నరికి, శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడు 

    వ్రాసిన వారు Stalin
    Jun 08, 2023
    10:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబైలో దారణం జరిగింది. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని చెట్లను కట్ చేసే యంత్రంతో ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

    మీరా రోడ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 56ఏళ్ల మనోజ్ సహాని తన జీవిత భాగస్వామి సరస్వతి వైద్య (36)తో కలిసి అద్దెకు ఉంటున్నాడు. మనోజ్ బోరివాలీలో చిన్న దుకాణం నడుపుతున్నాడు.

    ఈ క్రమంలో మనోజ్ సహాని ఫ్లాట్‌ నుంచి దుర్వాసన వస్తోందంటూ బుధవారం సాయంత్రం నయానగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు అపార్ట్ మెంట్ వాసులు ఫోన్ చేశారు.

    దీంతో పోలీసులు వెంటనే మనోజ్ సహాని ఫ్లాట్‌‌కు వెళ్లి చూడగా, అతని ఇంట్లో కుళ్లిపోయిన శరీర భాగాలు కనిపించాయి.

    దిల్లీ

    మూడు లేదా నాలుగు రోజుల క్రితమే హత్య

    కుళ్లిపోయిన శరీర భాగాలను చూస్తే హత్య మూడు, నాలుగు రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

    మనోజ్ సహాని, సరస్వతి వైద్య సహజీవనం చేస్తున్నారని, కొన్ని విషయాలపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో ఆమెను మనోజ్ హత్య చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (జోన్ 1) జయంత్ బజ్బాలే చెప్పారు.

    తమ బృందం ఇంట్లోకి వెళ్లగానే ఇది హత్య అని అర్థమైందని చెప్పారు. అయితే నిందితుడు సాక్ష్యాలను దాచడానికి ప్రయత్నించాడని వెల్లడించారు.

    హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై
    మహారాష్ట్ర
    హత్య

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ముంబై

    విస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన విమానం
    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ఎన్ఐఏ
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ నితిన్ గడ్కరీ
    జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత సుప్రీంకోర్టు

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి రోడ్డు ప్రమాదం
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి గోవా
    Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు భారతదేశం

    హత్య

    ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన బెల్జియం
    Andrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య రష్యా
    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర
    పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్ పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025