Parliament: పార్లమెంట్ ఆవరణలో అగ్నిప్రమాదం.. నార్త్ బ్లాక్‌లో మంటలు
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ ఆవరణలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నార్త్ బ్లాక్‌లో మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి నుంచి భారీగా నల్లటి పొగ వెలువడింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆరు అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను రాజ్యసభ ఎంపీ మిలింద్ దేవ్‌రా తన ఎక్స్ (గతంలో ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పార్లమెంట్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం
#WATCH | Delhi: The Delhi Fire Department received a call reporting smoke at North Block, following which six fire tenders were rushed to the location. Fire extinguished, some internal dismantling was going on, no casualties reported: Delhi Fire Services pic.twitter.com/wfe6UP9HHe
— ANI (@ANI) October 26, 2026
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రంగంలోకి ఆరు అగ్నిమాపక బృందాలు
#WATCH | Delhi: The Delhi Fire Department received a call reporting smoke at North Block, following which six fire tenders were rushed to the location. Fire extinguished, some internal dismantling was going on, no casualties reported: Delhi Fire Services pic.twitter.com/kILsSS9CIZ
— ANI (@ANI) October 26, 2026