యాలకుల ఫేస్ ప్యాక్: వార్తలు

Cardamom Face Pack: యాలకుల ఫేస్ ప్యాక్ తో మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.. ఎలా చేయొచ్చో చూడండి

పచ్చగా, చిన్నగా మొగ్గల్లాగా ఉండే యాలకులకు భారతీయ వంటకాల్లో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది.