NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Christmas Home Decoration: ఈ క్రిస్మస్ కి మీ ఇంటికి ఇలా కొత్తగా డెకరేషన్ చేసుకోండి! 
    తదుపరి వార్తా కథనం
    Christmas Home Decoration: ఈ క్రిస్మస్ కి మీ ఇంటికి ఇలా కొత్తగా డెకరేషన్ చేసుకోండి! 
    ఈ క్రిస్మస్ కి మీ ఇంటికి ఇలా కొత్తగా డెకరేషన్ చేసుకోండి!

    Christmas Home Decoration: ఈ క్రిస్మస్ కి మీ ఇంటికి ఇలా కొత్తగా డెకరేషన్ చేసుకోండి! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 03, 2024
    11:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    క్రిస్మస్ పండుగ రాగానే చాలామంది ఇంటిని రంగురంగుల లైట్స్‌తో అలంకరిస్తారు.

    ఈ కలర్‌ఫుల్ లైట్లు ఇంటికి అద్భుతమైన ఆకర్షణ ఇచ్చే మార్గం. ఈసారి డెకరేషన్ చేసేటప్పుడు , మీరు ఈ కొన్ని చిట్కాలు పాటిస్తే, ఇంటి అలంకరణ మరింత ప్రత్యేకంగా మారుతుంది.

    ఈ చిట్కాలు మీ ఇంటిని కొత్త లుక్‌లోకి తీసుకెళ్లే చాన్స్ అందిస్తాయి.

    ప్రతి పండుగలోనూ ఇంటిని అలంకరించడం సాధారణమైన విషయం. కానీ, ఈ సారి కొత్తగా, ట్రెండీగా అలంకరించాలనుకుంటే, కొంత సృజనాత్మకత అవసరం.

    ఈ ప్రత్యేక చిట్కాలు మీరు కోరుకున్న కొత్త శైలి అందించడంలో సహాయపడతాయి.

    వివరాలు 

    కుండీలను డార్క్ కలర్స్‌తో అలంకరించటం

    డెకరేషన్‌లో ఇన్నోవేటివ్ టచ్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఒకే వస్తువును వివిధ రకాలుగా ఉపయోగించటం, చిన్న మార్పులతో ఇంటికి కొత్త శోభను తెచ్చుకోవచ్చు.

    క్రిస్మస్ ట్రీను మీరు ఎంచుకున్న ప్రదేశంలో ఈ అద్భుతమైన లైట్లు చుట్టూ ఏర్పాటు చేయండి, తద్వారా అది అందరికి స్పష్టంగా కనిపిస్తుంది.

    చాలా మంది ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటున్నారు. ఆ మొక్కల కుండీలను డార్క్ కలర్స్‌తో అలంకరించటం, రాత్రిపూట వాటి ఆకర్షణను పెంచుతుంది.

    వాటిని సరిగ్గా లైటింగ్ చేసి ఇంట్లో మంచి వాతావరణాన్ని సృష్టించవచ్చు. అలాగే, బెలూన్స్, రకరకాల బాల్స్‌తో కూడా ఇంటికి నూతన రుచి తీసుకొచ్చేలా చేస్తుంది.

    వివరాలు 

    సువాసనలు ఉన్న క్యాండిల్స్‌

    ఇంటిని అలంకరించడంలో పూలు కూడా చాలా ముఖ్యం. పూలతో చిన్న డెకరేషన్లు చేర్చడం, ఇంటికి ఆహ్లాదకరమైన ఆహ్లాదాన్ని తీసుకురావచ్చు.

    అలాగే, మంచి సువాసనలు ఉన్న క్యాండిల్స్‌ని ఎక్కడికక్కడ ఉంచడం, మీరు కోరుకున్న మూడ్‌ను సృష్టించడంలో సహాయపడుతుంది.

    ఈ చిట్కాలతో మీ ఇంటి అందాన్ని మరింత పెంచుకోండి!

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రిస్మస్

    తాజా

    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్
    Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం  అమెరికా
    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్

    క్రిస్మస్

    Christmas Gift Ideas : క్రిస్మస్‌కి ఇవ్వదగ్గ బెస్ట్ గిఫ్ట్స్ ఇవే.. అన్నీ తక్కువ బడ్జెట్‌లోనే!  చలికాలం
    Christmas : ఈ క్రిస్మస్​కి మీ నివాసాన్ని ఈజీగా, ట్రెండీగా ఇలా మార్చేయండి లైఫ్-స్టైల్
    Christmas Tree Decoration: ఈ చిట్కాలతో క్రిస్మస్ చెట్టును ఈజీగా, చౌకగా అలంకరించుకోండి  తాజా వార్తలు
    Christmas Holidays: విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల సర్కారు వారి గుడ్‌ న్యూస్.. నేటి నుంచి క్రిస్మస్ సెలవులు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025