NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / భోజన పళ్లెంలో ఏమీ మిగల్చకుండా తినడం, థంబ్స్ అప్ సింబల్స్ లాంటి వాటిని ఇబ్బందికరంగా చూసే దేశాలు
    తదుపరి వార్తా కథనం
    భోజన పళ్లెంలో ఏమీ మిగల్చకుండా తినడం, థంబ్స్ అప్ సింబల్స్ లాంటి వాటిని ఇబ్బందికరంగా చూసే దేశాలు
    సాధారణ వ్యవహారాలను ఇబ్బందికరంగా చూసే ఇతర దేశాలు

    భోజన పళ్లెంలో ఏమీ మిగల్చకుండా తినడం, థంబ్స్ అప్ సింబల్స్ లాంటి వాటిని ఇబ్బందికరంగా చూసే దేశాలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 13, 2023
    12:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతా ఓకే అన్నట్టు థంబ్స్ అప్ చూపించడం, కొత్తవాళ్ళని చూసి నవ్వడం, భోజన పళ్లెంలో ఏమీ మిగల్చకుండా ఊడ్చినట్టుగా తినడం వంటి కొన్ని వ్యవహారాలను ఇతర దేశాల్లో ఇబ్బంది కలిగించే అలవాట్లుగా పరిగణిస్తారని మీకు తెలుసా?

    ఆ ఇబ్బంది ఎందుకో? వాళ్ళలా ఎందుకు ఆలోచిస్తారో? ఆ దేశాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

    వి షేప్: సాధారణంగా మన రాజకీయ నాయకులు ఎక్కడికైనా మీటింగ్ కి వచ్చినపుడు అక్కడ జనాల్ని చూసి, చూపుడు వేలును మధ్యవేలును చూపిస్తూ విజయం మనదే అన్నట్టుగా చూపిస్తారు. బ్రిటన్ లో ఇలా చూపించడకూడదు. ఇలా చూపించడాన్ని వాళ్ళు వల్గర్ గా భావిస్తారు.

    వృత్తిపరంగా కానీ స్నేహితుల మధ్య కానీ ఇలా వీ షేప్ లో వేళ్లను చూపించకూడదని గుర్తుంచుకోండి.

    ట్రావెల్

    ఇతర దేశాల్లోని ప్రజలు ఇబ్బందిగా ఫీలయ్యే మనదేశపు అలవాట్లు

    థంబ్స్ అప్: ఏదైనా పని పూర్తయినపుడు లేదా ఎవరికైనా సపోర్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు థంబ్స్ అప్ చూపించడం పశ్చిమ దేశాల్లో సహజమే. కానీ మిడిల్ ఈస్ట్ లోని కొన్ని ప్రాంతాల్లో, లాటిన్ అమెరికా, వెస్టన్ ఆఫ్రికాలో ఇలా చేయకూడదు. ఎల్జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీ వారికి మర్యాద ఇవ్వనట్టుగా వాళ్ళు అర్థం చేసుకుంటారు.

    భోనజ పళ్ళెంలో పూర్తిగా తినేస్తే: చైనా, రష్యా, థాయ్ లాండ్ దేశాల్లో ఇలా తినడం వల్ల మీకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు హర్ట్ అవుతారు. మీ కడుపు నిండకుండానే లేచి వెళ్ళారేమోనని వాళ్ళు అనుకుంటారు. అతిధికి కావాల్సినంత ఆహారం పెట్టలేదేమోనని అనుకుంటారు.

    కొత్తవాళ్ళను చూస్తూ నవ్వడం: రష్యాలో ఇలా చేయకూడదు. తెలిసిన వాళ్ళు, స్నేహితులు బంధువులతో మాత్రమే నవ్వాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    పర్యాటకం

    ట్రావెల్: ఆనాటి రాచరికానికి గుర్తుగా నిలిచిన కోల్ కతా లోని రాజభవనాలు లైఫ్-స్టైల్
    ఫారెన్ ట్రిప్ అనుభూతిని ఇండియాలో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలు వెళ్ళాల్సిందే లైఫ్-స్టైల్
    వాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి ప్రేమికుల రోజు
    ట్రావెల్: జపాన్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని పనులు తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025