NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Lemon Tree At Balcony: ఇంటి బాల్కనీలో నిమ్మకాయ మొక్క పెంచి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Lemon Tree At Balcony: ఇంటి బాల్కనీలో నిమ్మకాయ మొక్క పెంచి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
    ఇంటి బాల్కనీలో నిమ్మకాయ మొక్క పెంచి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

    Lemon Tree At Balcony: ఇంటి బాల్కనీలో నిమ్మకాయ మొక్క పెంచి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 03, 2025
    12:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నిమ్మకాయలు ఆరోగ్యానికి మేలు చేసే సహజ మందులుగా పరిగణిస్తారు.

    నిమ్మరసం, నిమ్మపులిహోర, శరీర శుభ్రత కోసం నిమ్మకాయను ఉపయోగించడం సాధారణం. కానీ బయట నుంచి నిమ్మకాయలను కొనడానికి పూనుకొంటున్నప్పుడు, ఇంట్లోనే నిమ్మకాయ మొక్కలను పెంచడం చాలా ఉత్తమమైన ఆలోచన.

    మరి ఇంట్లో ఈజీగా నిమ్మకాయలు పెంచుకోవడానికి అవసరమైన కొన్ని చిట్కాల గురించి తెలుసుకోండి.

    1. విత్తనాలు లేదా మొక్కలు?

    నిమ్మకాయ మొక్కను పెంచాలనుకుంటే, మీరు మొదట విత్తనాలను నాటాలని భావిస్తే, మొక్క ఏర్పడడం కంటే మరింత సమయం తీసుకుంటుంది.

    కానీ నిమ్మకాయ మొక్కను కొనుగోలు చేసి నాటితే, త్వరగా పండ్లు రావచ్చు.

    Details

    2. సరైన కుండీ ఎంచుకోండి 

    మీరు కుండీలో నిమ్మకాయ మొక్కను పెంచాలనుకుంటే, పెద్ద పరిమాణం గల కుండీ లేదా బకెట్ తీసుకోండి.

    కనీసం 7 అంగుళాల లోతుతో, విస్తారమైన కుండీ తీసుకోవడం మంచిది.

    3. సరైన మట్టి మిశ్రమం

    మంచి వృద్ధి కోసం సరైన మట్టి మిశ్రమం అవసరం.

    టోటల్ 50శాతం తోట మట్టి, 20శాతం ఎరువుతో మిశ్రమం చేస్తే, ఇది నిమ్మ మొక్కకు అనుకూలంగా ఉంటుంది.

    4. నీటి అవసరం

    నిమ్మ మొక్కకు నీరు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. శీతాకాలంలో ఒకసారి, వేసవిలో మాత్రం రెండు సార్లు నీరు ఇవ్వండి.

    5. సూర్యకాంతి

    అవసరం నిమ్మ మొక్కలకు సూర్యకాంతి చాలా అవసరం. కనీసం 6 గంటలు సరైన సూర్యకాంతి ఉండేలా చూసుకోండి.

    Details

    6. మట్టి కదిలించడం

    మొక్క చుట్టూ ఉన్న మట్టిని కదిలించడం కూడా ముఖ్యమైనది. ప్రతి 20-25 రోజులకు మట్టిని కదిలించటం వల్ల మొక్కకు క్షేమంగా వృద్ధి జరగుతుంది.

    7. ఎరువులు

    నిమ్మ చెట్టు పూలు పూసే సమయంలో ఎరువులు వేయడం మంచిది. ఆకులు రాలే సమయాల్లో ఎరువు వేసుకోవడం తప్పిదం.

    8. పండ్ల ఉత్పత్తి

    నిమ్మ చెట్టు పూలు పూసిన తర్వాత పండ్లు రావడం ప్రారంభిస్తుంది. మొదటి పూలు వచ్చిన తర్వాత రెండు వారాల క్రితం నిమ్మకాయలు బయటపడతాయి.

    9. కాయలను కోయడం

    పండ్లు పసుపు రంగులో మారిన తర్వాత, వాటిని కోయడానికి సిద్ధం అవుతాయి. వీటిని జాగ్రత్తగా కోయాలి. ఇలా, ఇంట్లో నిమ్మకాయలను పెంచడం చాలా సులభమని చెప్పొచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    Tollywood: సినీ సమస్యల పరిష్కారానికి ఫిల్మ్ ఛాంబర్ కీలక అడుగు..! 30 మందితో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు టాలీవుడ్
    Chandrababu: పార్టీకి చెడ్డపరు తెస్తే ఉపేక్షించం : సీఎం చంద్రబాబు హెచ్చరిక చంద్రబాబు నాయుడు
    Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత! విశాఖపట్టణం
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ తెలంగాణ

    జీవనశైలి

    Lipstick: లిపిస్టిక్ రాస్తున్నారా..? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి! ఆరోగ్యకరమైన ఆహారం
    Kondapur Archaeological Museum: 200 ఏళ్ల పురాతన వస్తువులతో కొండాపూర్ పురావస్తు మ్యూజియం లైఫ్-స్టైల్
    Olives Health Benefits: ఆలివ్ పండ్లలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాహారాలు ఇవే..! లైఫ్-స్టైల్
    Honeymoon Destinations India: కొత్త జంటలు హనీమూన్‍కు వెళ్లేందుకు ఇండియాలో చాలా ప్లేస్‍లు ఉన్నాయి.. అవేంటంటే..?  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025