NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ఆర్ట్ ఫెస్టివల్ కి ఎప్పుడైనా వెళ్లారా? ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఈ ఫెస్టివల్స్ చూడండి
    తదుపరి వార్తా కథనం
    ఆర్ట్ ఫెస్టివల్ కి ఎప్పుడైనా వెళ్లారా? ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఈ ఫెస్టివల్స్ చూడండి
    ఇండియాలో చెప్పుకోదగ్గ ఫెస్టివల్స్

    ఆర్ట్ ఫెస్టివల్ కి ఎప్పుడైనా వెళ్లారా? ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఈ ఫెస్టివల్స్ చూడండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 09, 2023
    04:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియాలో ఆర్ట్ ఫిస్టివల్స్ తరచుగా జరుగుతుంటాయి. పెయింటిగ్, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, శిల్పాలు చెక్కడం ఇలా ప్రతీ ఆర్ట్ కి సంబంధించిన ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ప్రస్తుతం, ఈ ఫిబ్రవరి నెలలో మొదలు కానున్న ఆర్ట్ ఫెస్టివల్స్ ఏంటో తెలుసుకుందాం.

    ఇండియా ఆర్ట్ ఫెయిర్: న్యూఢిల్లీలో జరిగే ఈ ఆర్ట్ ఫెస్టివల్ 2008లో ప్రారంభమైంది. సంవత్సరానికి ఒకసారి జరుగుతుంటుంది. ఈ ఫెస్టివల్ కి అమెరికా, ఆసియా దేశాల నుండి కళాకారులు వస్తారు. ఫిబ్రవరి 9వ తేదీ నుండి 12వరకు జరుగుతుంది.

    కళా గోధా ఆర్ట్స్ ఫెస్టివల్: 1999లో కళా గోధా అసోసియేషన్ వారు దీన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 12వ తేదీ నుండి 9రోజుల పాటు జరగనుంది. 500 ఎగ్జిబిషన్స్, వర్క్ షాప్స్ ఇందులో ఉంటాయి.

    భారతదేశం

    ఇండియాలో చెప్పుకోదగ్గ ఆర్ట్ ఫెస్టివల్స్

    తాజ్ మహోత్సవ్: 1992లో మొదలైన ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో డాన్స్, మ్యూజిక్, ఫుడ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. 10రోజుల పాటు సాగే ఈ ఫెస్టివల్ కి 400మంది కళాకారులు వస్తారు. ఆగ్రాలోని శిల్పిగ్రామ్ లో జరిగే ఈ ఫెస్టివల్, ఈ సంవత్సరం ఫిబ్రవరి 18-27 వరకు జరగనుంది.

    సూరజ్ కుంద్ క్రాఫ్ట్స్ మేళా: హర్యానాలోని ఫరీదా బాద్ లో జరిగే ఈ మేళాలో హస్తకళలు, చేనేత, ఆహారం ప్రధాన ఆకర్షణ. సాధారణంగా ఫిబ్రవరి మొదటి అర్థభాగంలో జరుగుతుంటుంది.

    అజంతా ఎల్లోరా ఫెస్టివల్: దేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ఫెస్టివల్, అక్టోబర్-జనవరి మధ్యలో జరుగుతుంది. ఔరంగబాద్ లోని జైసింగపూర్ ప్రాంతంలో జరుగుతుంది. ఫిబ్రవరి 12 నుండి మొదలవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    భారతదేశం

    ఫిబ్రవరి 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    సామ్ సంగ్ Galaxy S23 vs ఆపిల్ ఐఫోన్ 14 ఏది మంచిది ఫోన్
    ఫిబ్రవరి 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025