NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Vivo V29e: వీ29ఈ ఫోన్‌పై 10శాతం క్యాష్ బ్యాక్.. సెప్టెంబర్ 7న విక్రయం!
    తదుపరి వార్తా కథనం
    Vivo V29e: వీ29ఈ ఫోన్‌పై 10శాతం క్యాష్ బ్యాక్.. సెప్టెంబర్ 7న విక్రయం!
    వీ29ఈ ఫోన్‌పై 10శాతం క్యాష్ బ్యాక్.. సెప్టెంబర్ 7న విక్రయం!

    Vivo V29e: వీ29ఈ ఫోన్‌పై 10శాతం క్యాష్ బ్యాక్.. సెప్టెంబర్ 7న విక్రయం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 28, 2023
    06:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వివో వీ29 సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్లోకి వచ్చేసింది. ఫీచర్ల విషయంలో ఈ ఫోన్ వీ29 లైట్ 5జీని పోలి ఉండడం విశేషం.

    ఈ కొత్త ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో రానుంది. ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు. ఈ ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది.

    వివో వీ29ఈ రెండు వేరియంట్లలో రానుంది. 8GB + 128GB వేరియంట్‌ ధర భారత్‌లో రూ.26,999 ఉండగా, 8GB + 256GB ధర రూ.28,999 గా ఉండనుంది.

    వీవో ఈ స్టోర్, ప్లిప్ కార్ట్ ద్వారా నేటి నుంచే ఫ్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ నుంచి ఈ ఫోన్లు స్టోర్లలో అందుబాటులో ఉండనున్నాయి.

    Details

    50MP కెమెరాతో వీ29ఈ స్మార్ట్ ఫోన్

    ఎక్సైంజ్ ఆఫర్ కింద ఈ మొబైల్ ఫోన్ పై రూ.2వేలు రాయితీ ఇవ్వనుంది. వివిధ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,500 తగ్గనుంది.

    కొన్ని కార్డులపై 10శాతం క్యాష్ బ్యాక్ కూడా లభించనుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 64MP ప్రధాన కెమెరా ఉండగా, ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది.

    5జీ, 4జీ, వైఫై 802.11, బ్లూటూత్‌ వీ5.1, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్మార్ట్ ఫోన్
    ధర

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    స్మార్ట్ ఫోన్

    బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023 టెక్నాలజీ
    భారతదేశంలో విడుదలైన Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ
    నథింగ్ నుండి వస్తున్న మొట్టమొదటి స్పీకర్‌ చిత్రాలు లీక్ టెక్నాలజీ
    భారతదేశంలో సామ్ సంగ్ Galaxy M42 5G ఫోన్ కోసం UI 5.1 అప్డేట్ భారతదేశం

    ధర

    మార్కెట్లో టాటా 'ఈవీ'లకు సూపర్ రెస్పాన్స్.. సేల్స్ కు ఫుల్ డిమాండ్! టాటా
    Volvo C40 రీఛార్జ్ v/s హ్యుందాయ్ IONIQ రెండిట్లో ఏదీ బెస్ట్ కారు.. ధర, ఫీచర్స్ ఇవే! ఎలక్ట్రిక్ వాహనాలు
    Xiaomi ప్యాడ్ 6 v/s OnePlus ప్యాడ్.. ఏది కొంటే బెటర్..? ట్యాబ్
    యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ లాంచ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే! ఆపిల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025