NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Sunrise: ఏడాదికి రెండుసార్లు మాత్రమే సూర్యుడు ఉదయించే ప్రదేశం ఏంటో తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    Sunrise: ఏడాదికి రెండుసార్లు మాత్రమే సూర్యుడు ఉదయించే ప్రదేశం ఏంటో తెలుసా? 
    ఏడాదికి రెండుసార్లు మాత్రమే సూర్యుడు ఉదయించే ప్రదేశం ఏంటో తెలుసా?

    Sunrise: ఏడాదికి రెండుసార్లు మాత్రమే సూర్యుడు ఉదయించే ప్రదేశం ఏంటో తెలుసా? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 25, 2024
    01:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విశ్వంలో ఎన్నో ఆశ్చర్యకరమైన వింతలు, అద్భుత వాస్తవాలు ఉన్నాయి. అవి మనకు పెద్దగా తెలియవు.

    భూమిపై ప్రతిరోజు 24 గంటలకు సూర్యోదయం, సూర్యాస్తమయం జరుగుతుంటాయి.

    ఈ ప్రక్రియ మనకు నార్మల్ గా అనిపించవచ్చు, కానీ విశ్వంలో ఉన్న కొన్ని ప్రదేశాల్లో సూర్యుడు వింతగా కనిపిస్తాడు.

    అయితే ఓ ప్రదేశంలో ఏడాదికి కేవలం రెండుసార్లు మాత్రమే సూర్యుడు ఉదయిస్తాడు. ఆ ప్రదేశం భూమిపై లేదు, కానీ అది విశ్వంలో మన భూమితో సంబంధం ఉన్న ఒక భాగం.

    వివరాలు 

    శుక్రగ్రహం ప్రత్యేకత 

    ఇది భూమికి సమీపంలో ఉన్న శుక్రగ్రహం. సూర్యుడి నుంచి రెండవ స్థానంలో ఉన్న ఈ గ్రహం అత్యంత ప్రకాశవంతమైన వాతావరణం కలిగి ఉంటుంది.

    ఇక్కడ సూర్యోదయం 117 రోజులకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఈ గ్రహం మీద ఒక సంవత్సరం 225 రోజులు ఉంటుంది.

    అందువల్ల, సూర్యుడు సంవత్సరానికి కేవలం రెండుసార్లు మాత్రమే ఉదయిస్తాడు.

    ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శుక్రగ్రహం భూమికి భిన్నంగా వెనుకకు తిరుగుతుంది కాబట్టి, సూర్యుడు పశ్చిమాన ఉదయించి తూర్పున అస్తమిస్తాడు.

    వివరాలు 

    వినూత్న గమనాలు 

    శుక్ర గ్రహం తన అక్షం మీద తిరుగడానికి 243 రోజులు పడుతుంది, కానీ సూర్యుని చుట్టూ 225 రోజుల్లో తిరుగుతుంది.

    అంటే, ఇక్కడ ఒక రోజు కాలం ఒక సంవత్సర కంటే ఎక్కువగా ఉంటుంది. శుక్ర గ్రహానికి భూమిలా దాని స్వంత చంద్రుడు కూడా లేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    సూర్యుడు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    టెక్నాలజీ

    Battery Free Device: Wi-Fi సిగ్నల్‌లను విద్యుత్తుగా మార్చే సాంకేతికత కనుగొనబడింది టెక్నాలజీ
    Crowdstrike: క్రౌడ్ స్ట్రైక్ వినియోగదారులకు ప్రభుత్వం హెచ్చరికలు వ్యాపారం
    WhatsApp: త్వరలో వాట్సాప్ మెసేజ్‌లకు రెండుసార్లు రియాక్ట్ అయ్యే అవకాశం వాట్సాప్
    200 కంటే ఎక్కువ పీసీ మోడళ్లు ప్రభావితం.. ఎందుకంటే మైక్రోసాఫ్ట్

    సూర్యుడు

    భూమికి దగ్గరగా వస్తున్న వస్తున్న 50,000 సంవత్సరాల తోకచుక్క నాసా
    ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చగలిగే అద్భుతమైన పదార్ధం పరిశోధన
    సూర్యుడు ఇచ్చే సంకేతాల ద్వారా శాస్త్రవేత్తలకు సౌర జ్వాల గురించి తెలిసే అవకాశం పరిశోధన
    సూర్యుని నుండి భారీ ముక్క విరగడంతో ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు పరిశోధన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025