NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఆపిల్ ఐఫోన్ 14 vs ఐఫోన్ 15, రెండిటిలో ఉన్న ఫీచర్స్
    తదుపరి వార్తా కథనం
    ఆపిల్ ఐఫోన్ 14 vs ఐఫోన్ 15, రెండిటిలో ఉన్న ఫీచర్స్
    ఆపిల్ ఐఫోన్ 14 vs ఐఫోన్ 15

    ఆపిల్ ఐఫోన్ 14 vs ఐఫోన్ 15, రెండిటిలో ఉన్న ఫీచర్స్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 25, 2023
    06:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐఫోన్ 14 కోసం డిమాండ్ ఆపిల్ అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది, బహుశా దాని ముందూ మోడల్ కన్నా పెద్దగా తేడా లేని ఫీచర్స్ వలన కావచ్చు. ఇప్పుడు బ్రాండ్ ఐఫోన్ 15 సిరీస్ కోసం ఆపిల్ సిద్ధమవుతుంది.

    ఐఫోన్ 15 లో ఆపిల్ చేస్తున్న కీలక మార్పులు గురించి తెలుసుకుందాం ఇది డైనమిక్ డిజైన్ తో రావచ్చు. అలాగే, దీని ఛార్జింగ్ లో కూడా కొన్ని మార్పులు ఉండవచ్చు. బ్రాండ్ యూరప్ సాధారణ ఛార్జర్ విధానానికి కట్టుబడి ఉన్నందున, మామూలు కనెక్టర్‌కు బదులుగా టైప్-సి పోర్ట్‌ ఇందులో ఉండచ్చు.

    ఐఫోన్

    ఐఫోన్ 15కు ఐఫోన్ 14 కన్నా కొంచెం పెద్ద డిస్ప్లే ఉంటుంది

    ఐఫోన్ 15కు ఐఫోన్ 14 కన్నా కొంచెం పెద్ద డిస్ప్లే ఉంటుంది. ఫిజికల్ వాల్యూమ్, పవర్ బటనలు ఉంటాయి. LED ఫ్లాష్ ఐఫోన్ 15 ఐఫోన్ 14 కు ఒకేలా ఉంటుంది. ఇది 12MP ప్రైమరీ, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ తో వస్తుంది. 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.

    ఆపిల్ రాబోయే A17 బయోనిక్ చిప్‌ను అప్పర్-ఎండ్ మోడళ్లకు ప్రత్యేకమైన ఐఫోన్ 15 సిరీస్ లో ఉండే అవకాశంఉంది. ఐఫోన్ 15 ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్‌ను ఉపయోగించచ్చు, కాని ఈ కనెక్టర్ కు ఆపిల్-ఎక్స్‌క్లూజివ్ లిమిటేషన్స్ ఉంటాయి.

    ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ప్రపంచవ్యాప్త డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2023 లో ప్రదర్శిస్తారు, ఇది మామూలుగా సెప్టెంబర్ లో జరుగుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపిల్
    ఐఫోన్
    ఫీచర్
    ప్రదర్శన

    తాజా

    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ

    ఆపిల్

    ఐఫోన్ దగ్గర ఉన్నా సొంత GPS వాడుకోనున్న ఆపిల్ వాచ్ తాజా సిరీస్ ఐఫోన్
    చౌకైన ఎయిర్‌పాడ్స్ AirPods Lite లాంచ్ చేసే ఆలోచనలో ఆపిల్ ప్రపంచం
    భారతదేశంలో త్వరలో రిటైల్ స్టోర్లను తెరవనున్న ఆపిల్ సంస్థ టెక్నాలజీ
    ఆపిల్ AR/VR హెడ్‌సెట్ గురించి తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ఐఫోన్

    ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్ టెక్నాలజీ
    సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్ ఫీచర్
    Pixel 7a, Pixel Fold ధర ఎంతో తెలుసా? టెక్నాలజీ
    2022లో టాప్ ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వివరాలు తెలుసుకోండి టెక్నాలజీ

    ఫీచర్

    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ బైక్
    ఫైల్ షేరింగ్ లిమిట్ పెంచడంతో పాటు కొత్త రికార్డింగ్ మోడ్ ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ వాట్సాప్
    మార్కెట్లో విడుదలైన లావా Blaze 5G కొత్త వేరియంట్‌ ఆండ్రాయిడ్ ఫోన్
    లిమిటెడ్ ఎడిషన్ 2023 ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ కారును ప్రదర్శించిన డాడ్జ్ సంస్థ ఆటో ఎక్స్‌పో

    ప్రదర్శన

    జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన జపాన్
    ఆగ్మెంటెడ్ రియాలిటీతో పాటు అదిరిపోయే డిజైన్ తో రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్ జర్మనీ
    మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం మహీంద్రా
    హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా మహీంద్రా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025