NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / జులై 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
    తదుపరి వార్తా కథనం
    జులై 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
    జులై 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

    జులై 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

    వ్రాసిన వారు Stalin
    Jul 16, 2023
    09:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జులై 16వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

    ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, గేమ్‌లోని మరిన్నింటిని గెలవడానికి రీడీమ్ కోడ్‌లను ఉపయోగించవచ్చు. ఈ 12 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌లో క్యాపిటల్ ఇంగ్లిష్ అక్షరాలతో పాటు సంఖ్యలు ఉంటాయి.

    జరీనా ఫ్రీ ఫైర్ మాక్స్ అనేది Garena Free Fire అప్డేట్ వర్షన్. 2021లో భారత ప్రభుత్వం ఈ గేమ్‌ను నిషేధించిన తర్వాత ప్రజాదరణ పొందింది.

    గేమ్ డెవలపర్‌లు ప్రతిరోజూ ఈ కోడ్‌లను అప్‌డేట్ చేస్తూ ఉంటారు. అందుబాటులో ఉన్న కోడ్‌లను రీడీమ్ చేయడానికి ప్లేయర్‌లు సందర్శించే ప్రత్యేక మైక్రోసైట్ కూడా ఉంది.

    గేమ్

    రీడీమ్ చేసుకునే కోడ్‌ల జాబితా ఇదే

    GRTHGDRTGDR6TAR, GTDYUR67YHAYQTR, G2F3EGHDFUC7TGD, GFE4JTGNBVEH45R, GTYHB8VUSYHQU27, G63R4FR5GTHV87Y, GTCGDSWH8E4RUYT, GGHJCIXSWTG8E4B, GRH5JTGI8BYVGCB, GDSTHDRTGDRTGRG, GUQYTTH5R6Y5ESG, GVI98YTCGFSVWGB, GH3E4J5TYJGDYET, GGBTHNGIUVYG9B7

    1. క్రోమ్‌లో గేమ్ అధికారిక రివార్డ్స్ రిడెంప్షన్ సైట్‌కి వెళ్లండి.

    2. ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ లేదా వీకే ఐడీని ఉపయోగించి మీ ఖాతాకు లాగిన్ చేయండి.

    3. పైన పేర్కొన్న కోడ్‌లను కాపీ చేసి, వాటిని టెక్స్ట్ బాక్స్‌లో పేస్ట్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ చేయండి.

    4. ఆ తర్వాత మీరు ఇన్-గేమ్ మెయిల్ బాక్స్‌లో రివార్డ్‌లను పొందుతారు. అనంతరం ఆ రివార్డ్స్ ఖాతా వాలెట్‌కు బదిలీ అవుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫ్రీ ఫైర్ మాక్స్
    గేమ్
    తాజా వార్తలు

    తాజా

    Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే ! జీవనశైలి
    Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సౌత్ ఆఫ్రికా
    India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు ఆటో మొబైల్
    KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    ఫ్రీ ఫైర్ మాక్స్

    జూన్ 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం గేమ్
    జూన్ 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం గేమ్
    జూన్ 8న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం గేమ్
    జూన్ 9న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం గేమ్

    గేమ్

    జూన్ 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    జూన్ 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    జూన్ 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    జూన్ 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    తాజా వార్తలు

    Manipur violence: మణిపూర్‌లో హింసను పెంచేందుకు సుప్రీంకోర్టు వేదిక కాకూడదు: సీజేఐ మణిపూర్
    Threads: 100 మిలియన్ యూజర్ల మార్క్‌ను దాటిన థ్రెడ్స్ యాప్ ఫేస్ బుక్
    దిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు దిల్లీ
    పడవ బోల్తా, మత్స్యకారుడు మృతి, మరో ముగ్గురు గల్లంతు  కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025