NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / సామ్ సంగ్ బుక్ 3-సిరీస్‌ కన్నా Dell Inspiron 14 ల్యాప్‌టాప్‌లు మెరుగైన ఎంపిక
    తదుపరి వార్తా కథనం
    సామ్ సంగ్ బుక్ 3-సిరీస్‌ కన్నా Dell Inspiron 14 ల్యాప్‌టాప్‌లు మెరుగైన ఎంపిక
    బడ్జెట్-కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందాయి

    సామ్ సంగ్ బుక్ 3-సిరీస్‌ కన్నా Dell Inspiron 14 ల్యాప్‌టాప్‌లు మెరుగైన ఎంపిక

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 31, 2023
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    Dell భారతదేశంలో సరికొత్త Inspiron 14, 14 2-ఇన్-1 ల్యాప్‌టాప్‌లను పరిచయం చేసింది. తాజా మోడల్‌లలో 13వ తరం ఇంటెల్ కోర్ i5, i7 ప్రాసెసర్‌లు ఉన్నాయి. 2-ఇన్-1 మోడల్ AMD రైజెన్ 5 7000 సిరీస్ చిప్‌సెట్‌తో వస్తుంది.

    Dell Inspiron అధిక ప్రాసెసింగ్ వేగాన్ని కోరుకునే విద్యార్థులు, పని చేసే నిపుణులను లక్ష్యంగా చేసుకుని రూపొందింది. ఇవి మెరుగైన పనితీరుతో పాటు చిప్‌సెట్‌లతో కనెక్టివిటీని అందిస్తున్నాయని సంస్థ పేర్కొంది.

    ఈ మోడల్ బడ్జెట్-కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంటుండగా, 2-ఇన్-1 వేరియంట్ సామ్ సంగ్, లాంటి వాటితో పోటీ పడుతుంది. Inspiron 14, 14 2-in-1లో బ్యాక్‌లిట్ కీబోర్డ్, ఫింగర్‌ప్రింట్ రీడర్, ప్రైవసీ షట్టర్‌తో ఉన్న 1080p వెబ్‌క్యామ్‌ ఉన్నాయి.

    ల్యాప్‌టాప్‌

    Inspiron 14 2-in-1 ల్యాప్‌టాప్‌ను వివిధ మోడ్‌లలో ఉపయోగించచ్చు

    Inspiron 14 2-in-1 360-డిగ్రీ కీ ఉంది, ఇది ల్యాప్‌టాప్‌ను వివిధ మోడ్‌లలో ఉపయోగించడానికి అనుమతిస్తుంది. దీనికి స్టైలస్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇవి Wi-Fi 6E కనెక్టివిటీని అందిస్తాయి

    ల్యాప్‌టాప్‌లు గరిష్టంగా 16GB LPDDR5 RAM, 512GB M.2 PCIe NVMe SSD స్టోరేజ్ అందిస్తాయి. 65W ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ద్వారా రీఛార్జ్ చేయగల 54Wh బ్యాటరీతో వస్తాయి.

    భారతదేశంలో, Inspiron 14 ప్రారంభ ధర రూ. 64,990. Inspiron 14 2-in-1 ఇంటెల్-ఆధారిత మోడల్‌ ప్రారంభ ధర రూ.79,990, కన్వర్టిబుల్ మోడల్ AMD ఎడిషన్ ధర రూ. 82,190. ఇవి ఏప్రిల్ 7 నుండి Dell ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ల్యాప్ టాప్
    ధర
    ఫీచర్
    అమ్మకం

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    ల్యాప్ టాప్

    2023లో కూడా ఇంటి నుండి పనిచేసే సౌకర్యం కొనసాగుతుందా? టెక్నాలజీ
    ఇప్పుడు స్పామ్ కాల్స్ గూర్చి హెచ్చరించే గూగుల్ వాయిస్ గూగుల్
    Acer, Razer, MSI, ASUS నుండి రాబోతున్న సరికొత్త ల్యాప్‌టాప్‌లు ఫీచర్
    18,000 పైగా తగ్గింపుతో అమెజాన్ లో ASUS Vivobook 14 అమెజాన్‌

    ధర

    వన్-ఆఫ్ మోర్గాన్ ప్లస్ ఫోర్ స్పియాగ్గినా టాప్ ఫీచర్లు ఆటో మొబైల్
    2023 కవాసకి Z H2 v/s డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన OPPO Find N2 ఫ్లిప్ టెక్నాలజీ
    2023 హోండా CB350 RS vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    ఫీచర్

    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్
    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక ఆటో మొబైల్
    ChatSonic తో బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ కు సవాలు చేయనున్న Opera ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    అమ్మకం

    భారతదేశంలో విడుదలైన 2023 కవాసకి వెర్సిస్ 1000 ఆటో మొబైల్
    టాటా పంచ్ కు పోటీగా మైక్రో SUVను లాంచ్ చేయనున్న హ్యుందాయ్ ఇండియా ఆటో మొబైల్
    టాప్-ఎండ్ కియా కేరెన్స్ కంటే ఎంట్రీ-లెవల్ టయోటా ఇన్నోవా క్రిస్టా మెరుగ్గా ఉంటుందా ఆటో మొబైల్
    Realme C33 2023 v/s POCO C55 ఏది కొనడం మంచిది స్మార్ట్ ఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025