NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఎలోన్ మస్క్ ట్విట్టర్ నీలం రంగు పక్షి లోగోను Doge మీమ్ గా మార్చడానికి కారణం
    తదుపరి వార్తా కథనం
    ఎలోన్ మస్క్ ట్విట్టర్ నీలం రంగు పక్షి లోగోను Doge మీమ్ గా మార్చడానికి కారణం

    ఎలోన్ మస్క్ ట్విట్టర్ నీలం రంగు పక్షి లోగోను Doge మీమ్ గా మార్చడానికి కారణం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 04, 2023
    10:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ట్విట్టర్ ఐకానిక్ నీలం రంగు పక్షి లోగో క్రిప్టోకరెన్సీకు సంబంధించిన షిబా ఇను లోగోతో భర్తీ అయింది. కారులో వెళుతున్న Doge మీమ్ ముఖాన్ని చూపిస్తే, పోలీసు అధికారి 'పాత' బ్లూ బర్డ్ లోగోను ప్రదర్శించే డ్రైవింగ్ లైసెన్స్‌ను తనిఖీ చేస్తున్నట్లు ఉన్న ఫోటోను మస్క్ ఒక పోస్ట్‌ ద్వారా ట్విట్టర్ లో పంచుకున్నారు.

    బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, వెబ్‌సైట్ ఇంటర్‌ఫేస్‌లో ఈ చిత్రం కనిపించిన తర్వాత ట్విట్టర్‌లో ఈ ట్రెండింగ్ ప్రారంభమైంది అది Doge కాయిన్ విలువను దాదాపు 30% పెంచింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    లోగో మార్పుకు సంబంధించి మస్క్ చేసిన ట్వీట్

    pic.twitter.com/wmN5WxUhfQ

    — Elon Musk (@elonmusk) April 3, 2023

    ట్విటర్

    ట్విటర్ మొబైల్ వెర్షన్ మాత్రం మారలేదు

    మస్క్ ఒక వినియోగదారుతో పాత సంభాషణ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నాడు, అతను 'ట్విటర్‌ను కొనుగోలు చేసి, పక్షి లోగోను కుక్కగా మార్చమని' అడిగితే మస్క్ దానికి 'వాగ్దానం నిలబెట్టాను' అనే టైటిల్ ను పెట్టారు.

    అయితే ట్విటర్ మొబైల్ వెర్షన్ మాత్రం మారలేదు. ఫిబ్రవరిలో, మస్క్ ట్విట్టర్ బాస్‌గా నటిస్తున్న Doge చిత్రాన్ని పంచుకున్నారు, 'కొత్త CEO అద్భుతం' అని ఆ ఫోటోకు పైన రాశారు. బిట్‌కాయిన్ వంటి ఇతర క్రిప్టోకరెన్సీలపై సరదాగా మాట్లాడేందుకు 2013లో ఈ మీమ్ కాయిన్‌ని జోక్‌గా లాంచ్ చేశారు.

    'లెగసీ' బ్లూ టిక్‌లపై చెల్లించడానికి నిరాకరించిన న్యూయార్క్ టైమ్స్‌తో సహా ఖాతాల ధృవీకరణ చెక్ మార్క్‌లను ట్విట్టర్ తొలగించడం ప్రారంభించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వినియోగదారునికి మస్క్ కు మధ్య సంభాషణ స్క్రీన్ షాట్

    As promised pic.twitter.com/Jc1TnAqxAV

    — Elon Musk (@elonmusk) April 3, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్విట్టర్
    ఎలాన్ మస్క్
    ఫీచర్
    టెక్నాలజీ

    తాజా

    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్

    ట్విట్టర్

    అన్నిటికి ఉపయోగపడే యాప్ కోసం పేమెంట్ టూల్స్ పై పని చేస్తున్న ట్విట్టర్ ఎలాన్ మస్క్
    ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్ ఎలాన్ మస్క్
    ట్విట్టర్ లో గోల్డ్ చెక్ మార్క్ వెరిఫికేషన్ కోసం వ్యాపారుల నుండి నెలకు $1,000 వసూలు ఎలాన్ మస్క్
    ట్విట్టర్ బ్లూ టిక్‌ కోసం నెలకు రూ.650 చెల్లించాల్సిందే ప్లాన్

    ఎలాన్ మస్క్

    టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం ట్విట్టర్
    2022లో అతిపెద్ద విలీనాల గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    వెబ్ నుండి సైన్ ఇన్ కావడంలో సమస్యను ఎదుర్కొన్న ట్విట్టర్ యూజర్లు ట్విట్టర్
    టెస్లా షార్ట్ సెల్లర్లకు $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం టెక్నాలజీ

    ఫీచర్

    త్వరలో మార్కెట్లోకి 2024 వోక్స్‌వ్యాగన్ టైగన్ ఆటో మొబైల్
    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ స్మార్ట్ ఫోన్
    ట్విట్టర్ కు మరో కొత్త సవాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన సోర్స్ కోడ్ ట్విట్టర్
    లాంచ్‌కు ముందే లీక్ అయిన OnePlus Nord CE 3 Lite 5G చిత్రాలు స్మార్ట్ ఫోన్

    టెక్నాలజీ

    మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఇయర్ (2) కొత్త TWS ఇయర్‌బడ్‌లు ప్రకటన
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ సోషల్ మీడియా
    ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సింగిల్ ప్లే ఆడియో మెసేజ్‌లు వాట్సాప్
    మార్చి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025