Page Loader
జనవరి 6న వచ్చే Free Fire MAX కోడ్‌లు ఎలా రీడీమ్ చేయాలో తెలుసుకుందాం
ఈ గేమ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది

జనవరి 6న వచ్చే Free Fire MAX కోడ్‌లు ఎలా రీడీమ్ చేయాలో తెలుసుకుందాం

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 06, 2023
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో Free Fire MAXని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్స్ కు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం మొదలుపెట్టారు, తద్వారా గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు. Free Fire MAXలో కోడ్‌లను రీడీమ్ చేయడానికి, తప్పనిసరిగా అనుసరించాల్సినవి . ఒకసారి రూపొందించబడిన తర్వాత, 12-అంకెల రీడీమ్ చేయగల కోడ్‌లను తప్పనిసరిగా 12-18 గంటల లోపల యాక్సెస్ చేయాలి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే వాటిని రీడీమ్ చేయగలరు. ప్లేయర్స్ ఒకటి కంటే ఎక్కువ కోడ్స్ ను క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ, ప్రతి కోడ్‌ని వారు ఒక్కసారి మాత్రమే యాక్సెస్ చేయగలరు

గేమ్

గేమ్ లోని వివిధ వస్తువులను సేకరించడానికి ఈ కోడ్స్ ను వాడండి

కాస్ట్యూమ్ బండిల్స్, రాయల్ వోచర్‌లు, ఆయుధాలు, వజ్రాలు వంటివిసేకరించడానికి ఈ కోడ్స్ ని ఉపయోగించండి. జనవరి 6న వచ్చే కోడ్స్ ను చూడండి HHNA-T6VK-Q9R7, 2FG9-4YCW-9VMV, VNY3-MQWN-KEGU, FFIC-33NT-EUKA ZZAT-XB24-QES8, U8S4-7JGJ-H5MG, XFW4-Z6Q8-82WY, HFNS-J6W7-4Z48, E2F8-6ZRE-MK49 FFDB-GQWP-NHJX, V44Z-Z5YY-7CBS, 4TPQ-RDQJ-HVP4, WD2A-TK3Z-EA55 కోడ్‌లను ఎలా రీడీమ్ చేయడానికి (https://reward.ff.garena.com/en)లో Free Fire MAX అఫిషియల్ పేజీని సందర్శించండి. మీ గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, ఆపిల్ ID, Huawei లేదా VK ఉపయోగించి అకౌంట్ కు లాగిన్ అయిన తరవాత, టెక్స్ట్ ఫీల్డ్‌లో 12-అంకెల కోడ్‌ని పేస్ట్ చేసి, "Confirm"పై క్లిక్ చేసి, ఆపై "Ok" క్లిక్ చేయాలి. ప్రతి విజయవంతమైన రీడెంప్షన్ తర్వాత, రివార్డ్ వస్తుంది, దానిని గేమ్ మెయిల్ నుండి తీసుకోవచ్చు.