NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఏప్రిల్ 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
    టెక్నాలజీ

    ఏప్రిల్ 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

    ఏప్రిల్ 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 01, 2023, 06:00 am 1 నిమి చదవండి
    ఏప్రిల్ 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
    ఈ గేమ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది

    Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఫైర్ మాక్స్ కోడ్‌లను రీడీమ్ చేయడానికి, తప్పనిసరిగా అనుసరించాల్సినవి . ఒకసారి రూపొందించబడిన తర్వాత, 12-అంకెల రీడీమ్ చేయగల కోడ్‌లను తప్పనిసరిగా 12-18 గంటల లోపల యాక్సెస్ చేయాలి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే వాటిని రీడీమ్ చేయగలరు. ప్లేయర్స్ ఒకటి కంటే ఎక్కువ కోడ్‌లను క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ, ప్రతి కోడ్‌ని వారు ఒక్కసారి మాత్రమే యాక్సెస్ చేయగలరు

    గేమ్ లోని వివిధ వస్తువులను సేకరించడానికి ఈ కోడ్‌లను వాడండి

    కాస్ట్యూమ్ బాండిల్స్, రాయల్ వోచర్‌లు, ఆయుధాలు, వజ్రాలు సేకరించడానికి ఈ కోడ్‌లు ఉన్నాయి. ఏప్రిల్ 1న వచ్చే కోడ్‌లను చూడండి: XZJZE25WEFJJ, V427K98RUCHZ, MCPW2D1U3XA3, FFAC2YXE6RF2, FFCMCPSBN9CU, FFBBCVQZ4MWA, BR43FMAPYEZZ, NPYFATT3HGSQ, FFCMCPSGC9XZ, MCPW2D2WKWF2, ZZZ76NT3PDSH, FFCMCPSEN5MX, HNC95435FAGJ, 6KWMFJVMQQYG, FFCMCPSUYUY7E, MCPW3D28VZD6, EYH2W3XK8UPG. కోడ్‌లను రీడీమ్ చేయడానికి (https://reward.ff.garena.com/en)లో Free Fire MAX అఫిషియల్ పేజీని సందర్శించండి. మీ గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, ఆపిల్ ID, Huawei లేదా VK ఉపయోగించి అకౌంట్‌కు లాగిన్ అయిన తరవాత, టెక్స్ట్ ఫీల్డ్‌లో 12-అంకెల కోడ్‌ని పేస్ట్ చేసి,"Confirm"పై క్లిక్ చేసి, ఆపై "Ok" క్లిక్ చేయాలి. ప్రతి విజయవంతమైన రీడెంప్షన్ తర్వాత, వచ్చిన రివార్డ్ ను గేమ్ మెయిల్ నుండి తీసుకోవచ్చు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    Nishkala Sathivada
    Nishkala Sathivada
    Mail
    తాజా
    టెక్నాలజీ
    భారతదేశం
    ఫీచర్
    ఫ్రీ ఫైర్ మాక్స్

    తాజా

    RCB Vs GT: ఆర్సీబీ ఓటమి.. ఫ్లేఆఫ్స్ కు వెళ్లిన ముంబై  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకండి.. షియోమీ మాజీ సీఈఓ స్మార్ట్ ఫోన్
    గ్రీన్ సూపర్ సెంచరీ.. హైదరాబాద్ పై గెలిచిన ముంబై ముంబయి ఇండియన్స్
    ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత టాలీవుడ్

    టెక్నాలజీ

    ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణలో అమెరికాకు ఎదురవుతున్న అడ్డంకులు  టెక్నాలజీ
    వాట్సాప్ లో ఛాట్ లాక్ ఫీఛర్: ఇకపై ఛాట్ లకు లాక్ వేసుకోవచ్చు  టెక్నాలజీ
    శని గ్రహం చుట్టూ 62కొత్త చంద్రులను కనుగొన్న శాస్త్రవేత్తలు; మళ్లీ అగ్రస్థానంలోకి 'సాటర్న్' చంద్రుడు
    National Technology Day 2023: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?  తాజా వార్తలు

    భారతదేశం

    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  జీ20 సమావేశం
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్ వృద్ధి రేటు
    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు  వాతావరణ మార్పులు

    ఫీచర్

    నూతన టెక్నాలజీతో రేంజ్ రోవర్ SV SUV.. ఫీచర్లు ఇవే! కార్
    కేటిఎం నుంచి కొత్త బైక్ లాంచ్.. స్ట్రైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లు! బైక్
    Nokia C22:నోకియా నుంచి మరో బడ్జెట్ ఫోన్.. రూ.10వేల లోపు అదిరిపోయే ఫీచర్లు స్మార్ట్ ఫోన్
    వార్తలను తెలుసుకోవడానికి వాట్సప్‌లో సరికొత్త ఫీచర్! వాట్సాప్

    ఫ్రీ ఫైర్ మాక్స్

    మే 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం గేమ్
    మే 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం గేమ్
    మే 19న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం గేమ్
    మే 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం గేమ్

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023