Loading...
ఏప్రిల్ 14న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 14న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

వ్రాసిన వారు Stalin
Apr 14, 2024
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏప్రిల్ 14వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు. జరీనా ఫ్రీ ఫైర్ మాక్స్ అనేది Garena Free Fire అప్డేట్ వర్షన్. 2021లో భారత ప్రభుత్వం ఈ గేమ్‌ను నిషేధించిన తర్వాత ప్రజాదరణ పొందింది. గేమ్ డెవలపర్‌లు ప్రతిరోజూ ఈ కోడ్‌లను అప్‌డేట్ చేస్తూ ఉంటారు. అందుబాటులో ఉన్న కోడ్‌లను రీడీమ్ చేయడానికి ప్లేయర్‌లు సందర్శించే ప్రత్యేక మైక్రోసైట్ కూడా ఉంది.

Garena Free Fire Max

రీడీమ్ చేసుకునే కోడ్‌ల జాబితా ఇదే 

H2J4K6L8A1S3D5F7

G9B1V3C5X7Z2Q4W6

Y8U1I3O5P7A9S2D4

T6R8E1W3Q5Z7X9V2

F4G6H8J1K3L5S7D9

N2M4V6C8X1Z3Q5P7

B9V1C3X5Z7Q2W4E6

Y8T1R3W5Q7Z9X2V4

Garena Free Fire Max Redeem points

ఇలా పొందండి...

1.క్రోమ్‌లో గేమ్ అధికారిక రివార్డ్స్ రిడెంప్షన్ సైట్‌కి వెళ్లండి.

2.ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ లేదా వీకే ఐడీని ఉపయోగించి మీ ఖాతాకు లాగిన్ చేయండి.

3.పైన పేర్కొన్న కోడ్‌లను కాపీ చేసి, వాటిని టెక్స్ట్ బాక్స్‌లో పేస్ట్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ చేయండి.

4. ఆ తర్వాత మీరు ఇన్-గేమ్ మెయిల్ బాక్స్‌లో రివార్డ్‌లను పొందుతారు.

ADVERTISEMENT